ఆరా మస్తాన్ సర్వే ఒక న్యూస్ ఐటెమ్‌ మాత్రమే

– బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ సర్వేను ఎవరూ సీరియస్‌గా తీసుకోవలసిన పనిలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ వ్యాఖ్యానించారు. ఆరా మస్తాన్ సర్వేను ఒక న్యూస్ ఐటెమ్‌గా మాత్రమే తీసుకోవాలన్నారు. ‘‘మస్తాన్ చిలకలూరిపేట ఎన్డీయే సీటు ఆశించారు. ఇవ్వలేదని కాస్త అసంతృప్తిలో ఉండేవాడు. ఆయన మా పార్టీలో ఉన్నాయన శిష్యుడే. అతను బీజేపీ-టీడీపీకి […]

Read More

జగన్‌పై గులకరాయి దాడి నిందితుడి విడుదల

కేసు ఒప్పుకోవాలని రివాల్వర్‌తో భయపెట్టారు మీడియా ముందు వేముల సతీష్‌ ఆవేదన అమరావతి: సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, కేసు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారని కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం తన న్యాయవాది, కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు పయనమయ్యారు.

Read More

ఘనంగా సుజనా పుట్టినరోజు వేడుకలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం భవానిపురం స్వాతి రోడ్డు లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు,బాడిత శంకర్, ఎంఎస్ బేగ్,కోలపల్లి […]

Read More

తెలంగాణ చరిత్ర పుటల్లో..ఆ ముగ్గురు మహిళలు

వారి త్యాగం, సాహసం, సహకారంతోనే రాష్ట్రం సోనియా, మీరాకుమార్‌, సుష్మాస్వరాజ్‌లకు కృతజ్ఞతలు బానిసత్వాన్ని తెలంగాణ ప్రజలు సహించరు బానిస సంకెళ్లు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చాం లోపాలు ఉంటే సమీక్షించుకుంటాం..సరిదిద్దుకుంటాం బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది త్వరలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాం మూడు జోన్లుగా తెలంగాణ విభజనం […]

Read More

తీహార్ జైలు అధికారుల ముందు లొంగి పోనున్న ఢిల్లీ సీఎం

– ముగిసిన కేజ్రీవాల్ బెయిల్‌ గడువు లిక్కర్‌ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌ ఇచ్చిన రోజే జూన్‌ రెండున మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది.. […]

Read More

మూడు జోన్లుగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌ రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం […]

Read More

పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి

 – తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలి – టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని […]

Read More

క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ పెళ్లి

బెంగళూరు: టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు.. తన స్నేహితురాలు శృతి రంగనాథన్‌ ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Read More

వేలమంది బలగాలతో పల్నాడుకు భద్రత

హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్‌ నమోదు కఠినంగా 144 సెక్షన్‌ అమలు పోలీసు కవాతులో ఎస్పీ మల్లికాగార్గ్‌ సత్తెనపల్లి: పట్టణంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఎస్పీ మల్లికాగార్గ్‌ కవాతు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల వేళ పలనాడు జిల్లాలో చోటుచేసు కున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, శాంతిభద్రతలు అదుపుతప్పాయని అటువంటి చర్యలు పునరావృతం కాకుండా జూన్‌ 1 నుంచి జూన్‌ 5 వరకు పల్నాడు […]

Read More

పంజాబ్‌లో ఘోర ప్రమాదం

రెండు రైళ్లు ఢీ పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్‌సర్- ఢిల్లీ రైల్వే లైన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More