(అన్వేష్) మాజీ సీఎం జగన్ జమానాలో కమ్మ వర్గం లక్ష్యంగా ఆర్ధిక-రాజకీయ-సామాజికపరమైన దాడులు జరిగాయి. అసలు అమరావతిని ‘కమ్మ’రావతిగా మార్చిన వైసీపీ పైశాచకత్వం చెప్పాల్సిన పనిలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారన్న కక్షతో నాటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్మెంట్ అయ్యే ముందురోజు వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. అదే కారణంతో కొంతకాలం పోస్టింగ్ ఇవ్వని ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్రకు మాత్రం కొద్ది నెలల తర్వాత విచిత్రంగా పోస్టింగ్ […]
Read Moreబ్రిటీషోడికున్న తెలివి కూడా లేకపోతే ఎట్టా పాలిస్తారయ్యా ?
-నక్కలని చేరదీస్తే .. ముంచేయరా ? ( వాసిరెడ్డి అమర్నాథ్ ) 1857 – బ్రహ్మాండం బద్దలయ్యింది . వాడు ఊహించని రీతిలో తిరుగుబాటొచ్చింది . కేవలం సిపాయిలేనా ? అనేక ప్రాంతాల్లో .. ప్రజా తిరుగుబాటయ్యింది . కస్టపడి ఎట్టాగో అణిచేసాడు . ఆలోచనలో పడ్డాడు… మన పరిపాలన పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా ? అరెరే .. ముందే తెలిసుంటే బాగుండేది . ప్రెషర్ కుక్కర్ […]
Read Moreప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటాం
– ఇది ప్రజా విజయం – అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించాం – నన్ను, నా సతీమణి భవానీ, తండ్రి అప్పారావును చాలా ఇబ్బంది పెట్టారు – మమ్మల్ని వైకాపా వారు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు – నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం – కార్యాచరణ కూడా చేపట్టాం – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : తమ గెలుపు ప్రజా […]
Read Moreచంద్రబాబుకు పెమ్మసాని దంపతుల అభినందనలు
గుంటూరులో అత్యధిక మెజార్టీపై బాబు ప్రశంస గుంటూరు: ‘అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమతో రాష్ట్రంలో మరో అధ్యాయాన్ని సృష్టించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవా రం ఆయన నివాసంలో గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజా తీర్పు ఒక ప్రభంజనంలా వచ్చిందని, అభివృద్ధిని సాధించగలరన్న నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు […]
Read Moreడిక్లరేషన్ పత్రాలు అందుకున్న కన్నా, శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 28,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ పత్రం అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో తనను గెలిపించిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు, కూటమి కార్యకర్తలకు కృతజ్ఞత లు తెలిపారు. ఎల్లప్పుడూ మీకు తోడుగా అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలుపొందారు. ఆయనకు రిటర్నింగ్ అధికారి, జిల్లా […]
Read Moreచంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ
ఉండవల్లి: టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, మరికొందరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో కలిసినట్లు తెలుస్తుంది.
Read Moreఢిల్లీలో టోరంటో విమానానికి బూటక బాంబు బెదిరింపులు
తాజాగా ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎయిర్ కెనడాకు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టరంటోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా బెదిరింపు బూటకమని తేలింది. […]
Read Moreపోరాటయోధులు.. ప్రవాసాంధ్రులు
తెలుగుదేశానికి ఓటేసిన ఎన్ ఆర్ ఐలకు కృతజ్ఞతలు ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది – టీడీపీ ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ కోమటి జయరాం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రవాసాంధ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సొంత గడ్డపై మమకారంతో మీరు దేశ, విదేశాల నుంచి వచ్చి కూటమికి ఓటేశారు. తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని నమ్మి కూటమిని గెలిపించారు. ప్రవాసాంధ్రులు గొప్ప పోరాటయోధులు. వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. కూటమి విజయంలో […]
Read Moreమొహమ్మద్ మోసాదేగ్ .. నరేంద్ర మోడీ!
ఇరాన్ 1951 – భారత్ 2024 ! కొద్ది పాటి మార్పులతో ఒకే విధంగా పోలికలు ఉన్నాయి. ఇరాన్ 1951 కి భారత్ 2024 కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొహమ్మద్ మోసాదేగ్ – నరేంద్ర మోడీ. ఇరానియన్లు అమెరికాని ‘ లాండ్ ఆఫ్ డెవిల్స్ ‘ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951 లో మొహమ్మద్ మోసాదెగ్ ఇరాన్ ప్రధాన మంత్రి అయ్యాడు. మొహమ్మద్ మోసాదెగ్ ప్రధాని […]
Read Moreనిశ్శబ్ద విప్లవం
ఆంధ్ర ప్రజలకు నేడు నవోదయం. అభివృద్ధికి పట్టం కట్టిన ఆంధ్రా ప్రజానీకమా మీకు వందనాలు . రౌడీ ఇజాన్ని , గూండాయిజాన్ని తిప్పికొట్టిన ఆంధ్రా మహిళలారా అందుకోండి మా జేజేలు. మాకు గంజాయి వద్దు ఉద్యోగమే ముద్దు అన్న యువ ఆంధ్రులారా , అందుకోండి మా దీవెనలు. ఉచితాలు వద్దు జీవనోపాధి చూపించమన్న శ్రామిక , కర్షక సోదరులారా , అందుకోండి మా విప్లవ వందనాలు. మా భూములు మీద […]
Read More