ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే, , ఒక ఎంపి సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే , 2 ఎంపి స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. […]
Read Moreఈ ముఖాల సంగతేమిటి మాస్టారూ?
(రమణ) 2019లో జగన్ పార్టీ గెలవగానే – కొంతమంది వికృత రూపాలు, నిజ స్వరూపాలూ బయట పడ్డాయి. ఇక అధికారం తమదే అన్నట్టు, తమని ఓడించే మొనగాడే లేనట్టు విర్రవీగారు. గెలిచినవాళ్లూ, ప్రభుత్వంలో ఉన్నవాళ్లూ కాలర్ ఎగరేశారంటే సరే. ఎం.ఎల్.ఏ గానో, ఎంపీగానో, ఎం.ఎల్.సీగానో గెలవని వాళ్లు, పోటీలో నిలబడని వాళ్లు సైతం వైకాపా పార్టీ అడుగులకు మడుగులు ఎత్తుతూ, టీడీపీనీ, జనసేననూ టార్గెట్ చేస్తూ, జగన్ రెడ్డి మోచేతి […]
Read Moreజీవితమంతా దెబ్బలు, తిట్లు తిన్నా
– తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే -పవన్ కళ్యాణ్ జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దాంతో అభిమానులు , సినీ సెలబ్రిటీలు ఆనందంలో తేలిపోతున్నారు. తమ అభిమాన హీరో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ కు విషెస్ తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ […]
Read Moreమేము ఎన్డీయేతోనే ఉన్నాం
-మేం పాలకులం కాదు…సేవకులం -పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ -ప్రజలు గెలవాలి…..రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకుని ప్రజలు అనూహ్య మద్దతిచ్చారు -పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు…..ఎన్ఆర్ఐల తరలివచ్చి ఓట్లు వేశారు -ప్రజలు మాకు ఇచ్చింది అధికారం మాత్రమే కాదు…ఒక ఉన్నతమైన బాధ్యత అనేది మా విధానం -జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో దెబ్బతినని వర్గం లేదు…వ్యవస్థ లేదు -ప్రజలు […]
Read Moreఇంతకూ.. మోడీ ఓడారా? గెలిచారా?!
ప్రజల తీర్పు మోడీకి గట్టి “వార్నింగ్” కదా! అమిత్ షా ముఖం మాడింది! రాత్రి చూశా! బీజేపీ సొంతంగా 350కిపైగా గెలుస్తామన్నారు! ఎన్డీయే కూటమిగా 400 మావేనన్నారు! 2019లో గెలిచిన 303 సంఖ్య కాస్తా 240కి దిగజారింది!అతిపెద్ద పార్టీగా మాత్రమే మిగిలింది. మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది! “బాలరాముడు” ఆగ్రహించాడేమో! అయోధ్యలో బిజెపి ఓటమి పాలయ్యింది. యోగీ ఆధిత్యనాథ్ అధికారంలో ఉన్నా! మోడీ వారణాశి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నా! యు.పి.లో […]
Read Moreవైసీపీని ఊడ్చేసిన ఉత్తరాంధ్ర
– ఉత్తరాంధ్రలో వైసీపీ ఘోర పరాజయం ఇది ఊహకు అందని ఫలితం. ఇది కలలో సైతం ఊహించని పతనం. వైసీపీ గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలే వాడాలి. ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండంటే రెండు సీట్లు మాత్రమే జనాలు ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా అరకు ఎంపీ సీటు దక్కింది. ఉత్తరాంధ్రలో వైసీపీ 2019 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28ని గెలుచుకుని సత్తా చాటింది. అది […]
Read Moreజగన్ కు ఇవే శాపాలయ్యాయా ?
గత ఎన్నికల్లో బలమైన స్లోగన్ వినిపించింది. జగన్ ను గెలిపించాలని బలమైన నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. అంతకుమించి సీఎం గా జగన్ ను చూడాలని సగటు వైసీపీ అభిమాని కోరుకున్నాడు. కేవలం నలుగురు నాయకులు పై ఆధారపడి సీనియర్ నేతలు మాటలు పెడచెవిన పెట్టారని వాలంటీర్ వ్యవస్థతో నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ టూ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. పార్టీ కోసం హార్ట్ […]
Read Moreజగన్‌ను ముంచిన ఉద్యోగులు
ప్రతి పార్టీ కి ఒక సొంత ఓటు బ్యాంక్ వుంటుంది. అది ఎప్పటికీ మారదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 40 శాతం, తెలుగుదేశంకు 40 శాతం వుంటుంది. ఎవరు ఎన్ని ఉచితాలు ఇచ్చిన వీరిలో మార్పు రాదు. మిగిలిన 20 శాతం మారుతూ ఉంటుంది .ఈ 20 శాతం పార్టీ విజయంను నిర్దేశిస్తుంది. ఈ 20 శాతం లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తారు.ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పొరపాటు […]
Read Moreఅహంకారికి గుణపాఠం
ప్రజాస్వామ్యంలో నెగ్గిన తర్వాత, కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుని…,ఇక మేమే శాశ్వతం.. ఇక మేమే ఎప్పటికీ పాల”కులం”..అనే దరిద్రులకు, కనువిప్పు ఈ ఎలక్షన్స్. జనాల దేముంది.. బటన్ నొక్కితే.. నాలుగు డబ్బులు పారేస్తే.. అలా పడి ఉంటారు.. అభివృద్ధి లేకపోయినా..అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేసినా..ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసినా.. ఉక్కు కర్మాగారం విషయంలో నోరెత్తకపోయినా.. చివరికి లాండ్ టైట్లింగ్యాక్ట్ తో వారి ఆస్తులే దోచేసినా.. ఓట్లు వేసేస్తారు.. ఇంకో అయిదేళ్లు […]
Read Moreఅభివృద్ధి- సంక్షేమం సమానంగా సాగాలి
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ […]
Read More