– సీఎస్‌కు పెద్దగా స్పందించని బాబు? – వివరణ ఇవ్వబోయే ప్రయత్నం చేసిన సీఎస్? – సెలవుపై సీఐడీ చీఫ్ సంజయ్ – సెలవుపై వెళ్లేందుకు మరికొందరు? ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ముఖ్యులు కలుస్తున్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా బాబును ఆయన నివాసంలో కలసి అభినందించారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వారిద్దరూ ఆయనతో చర్చించారు. కాగా సీఎస్ జహహర్‌రెడ్డి కలిసిన సందర్భంలో, […]
Read Moreఈ విజయం..మహిళామూర్తుల త్యాగఫలమే
– కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆనాటి దేశ స్వతంత్ర సంగ్రామ ఉద్యమం గుర్తు తెచ్చుకునే విధంగా కృష్ణమ్మ ఉగ్రరూపం ఆంధ్రుడి ఆక్రోషం కట్టలు తెంచుకొని ఉదృతంగా ఉరకలు వేసే ఉద్యమ కెరటంలా ఎగిసిపడే జన సాగరం.జాతిపిత స్ఫూర్తి తో అమరావతి రాజధాని కోసం శాంతియుతంగా,నిరంతరాయంగా పోరాడిన మహిళామూర్తులా త్యాగఫలమే! ఈనాటి విజయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధాని కోసం పంట పండే పచ్చటి […]
Read Moreటిడిపి కార్యాలయంలో విజయోత్సవాలు
అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాలను కైవసం చేసుకుందని, ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తున్నామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు, మీడియా కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్ధన్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి సమాచార హక్కు విభాగం ఆధ్వర్యాన తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల […]
Read Moreసగం.. సగం.. బలాలు బరాబర్
– తెలంగాణలో చెరో 8 సీట్లు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ – ఆశించినరీతిలో కనిపించని ‘హస్త’వాసి – షెడ్డుకెళ్లిన ‘కారు’ – డిపాజిట్లు దక్కని బీఆర్‌ఎస్ విషాదం – మోదీ ప్రభంజనంతోనే ‘కమలవికాసం’ – అభ్యర్ధులపై వ్యతిరేకత ఉన్నా మోదీతో గెలిచిన వైనం – మహబూబ్‌నగర్‌లో బీజేపీ ‘అరుణ’పతాక – సొంత జిల్లాలో రేవంత్ రెండో ఓటమి – మల్కాజిగిరిలోనూ గెలవని కాంగ్రెస్ – మెజారిటీవీరుడిగా రఘువీర్‌రెడ్డి ( మార్తి […]
Read Moreపవన్‌కళ్యాణ్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు తెలంగాణ నేత దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశ్నించే గొంతుకగా, పీడిత తాడిత వర్గాల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేశారని, పోటీ చేసిన ప్రతి స్థానంలో ప్రజల అత్యంత అదరణతో 100 శాతం సీట్లు గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భు తంగా అభివృద్ధి చెందాలని, […]
Read Moreనేటితో ఆరాచక సామ్రాజ్యానికి స్వస్తి
-ప్రజలచేత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి: కూటమి గెలుపుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రజలు ఎప్పుడూ విఘ్నాతో ఆలోచిస్తారు. సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. గత ఐదు సంవత్సరాల నుంచి అరాచకం సృష్టించినందుకు ఈరోజు జగన్‌కు వచ్చిన ఫలితాలు నిదర్శనం. ఎంత దుర్మార్గంగా వ్యవహరిం చారో వైసీపీకి ఓట్లు వచ్చిన దానిని బట్టే తెలుస్తోంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మాకు […]
Read Moreచీకటిరోజులు పోయాయ్.. మెగా డీఎస్సీ నా బాధ్యత
-గెలుపు అహంకారాన్ని పెంచలేదు..బాధ్యతగా నడుచుకుంటాం -వ్యవస్థల్లో నేతల ప్రమేయాన్ని తగ్గిస్తాం -గెలుపు అనంతరం జనసేన నేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు అమరావతి: విజయం సాధించి జనసేన పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల ప్రస్తానంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుపొందని జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది అశ్యర్యపరిచింది. ఇక జనసేన నేత పవన్‌కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం […]
Read Moreముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా
విజయవాడ: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించారు. జూన్ 4 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చేలా గవర్నర్ ఆమోదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని జగన్‌ను కోరారు.
Read Moreప్రజా మద్దతు కాంగ్రెస్ కే ఉంది
-విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు -ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. కాంగ్రెస్ విజయం కోసం […]
Read More