వేధించిన ఎస్పీ జాషువా గెస్ట్‌హౌస్‌కు పట్టాభిరామ్‌

సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అదృశ్యం పుష్పగుచ్చం, శాలువా ఉంచి వీడియో సందేశం విజయవాడ: గత ఏడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీసుస్టేషన ్‌లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ను బుధవారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట […]

Read More

దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ నేతల అభినందన

రాజమండ్రి: ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని బుధవారం ఆమె నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్‌ కర్రి చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఈతకోట బాలస్వామి, పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు సుంకర సాయి, అమలాపురం రూరల్‌ ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ, బీజేపీ జిల్లా నాయకులు, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అడపా శ్రీను, […]

Read More

గెలుపోటములు సహజం..సంయమనం పాటించండి

చిన్నపాటి గొడవలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం కలెక్టర్‌తో మాట్లాడి 144 సెక్షన్‌ సడలిస్తాం పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌ చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ బుధవారం యడ్లపాడు పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడు తూ పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్‌ చేశామని తెలిపారు. కొంత మందిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు. […]

Read More

జి.వి.ఆంజనేయులుకు అభినందనల వెల్లువ

నివాసానికి తరలివచ్చిన నేతలు, అభిమానులు వినుకొండ పార్టీ కార్యాలయంలో సందడి వినుకొండ: కూటమి ప్రభంజనంలో అపూర్వ విజయం అందుకున్న తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులుకు అభిమాన గణం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాటి ఫలితాల్లో ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని రీతిలో 30,267 ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దాంతో జీవీ ఇంటికి, పార్టీ కార్యాలయానికి బుధవారం పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, […]

Read More

కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ

_ టీడీపీ 135 స్థానాలు _ జనసేన పార్టీ 21 స్థానాలు _ వైఎఎస్‌ఆర్‌సీపీ 11 చోట్ల గెలుపు _ బీజేపీ 8 స్థానాలు కైవసం మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, […]

Read More

సజ్జలపై మాజీ మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు

నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది..విచారణ జరిపించాలి కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు ఓటర్లు సరైన సమయంలో బుద్ధిచెప్పారని వెల్లడి గుంటూరు: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిం చారని, దీనిపై విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గుం టూరులోని జన చైతన్య వేదిక హాలులో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై జనచైతన్య వేదిక […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

అమరావతి : ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువనేత నారా లోకేష్‌ ఆదేశానుసారం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌కే ఈవెంట్స్‌ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం 15 లారీలలో మెటీరియల్‌ను తీసుకొ చ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.

Read More

ఉమ్మడి గుంటూరు నుంచి మంత్రుల రేసులో సీనియర్లు

సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశలు కేబినెట్‌లో అదృష్టం ఎవరికి దక్కేనో.. (వాసిరెడ్డి రవిచంద్ర) ఉద్దండుల జిల్లా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మరోసారి తిరుగులేని విజయాన్ని అందించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 చోట్ల టీడీపీ, ఒకచోట జనసేన విజయడంకా మోగించాయి. ఇక ఎన్నికలు ముగిసి విజయాల ప్రక్రియ ముగిశాక గెలిచిన సీనియర్‌ నేతలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనేకమంది సీనియర్లు మంత్రి పదవుల […]

Read More

మళ్లీ మోదీనే!

-మోదీ పేరు ఏకగ్రీవం -ఎన్డీయే నేతగా మోదీ పేరుకు మద్దతు -మద్దతు లేఖలు ఇచ్చిన చంద్రబాబు, నితీష్ -రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు -8న ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు […]

Read More

ఈ విజయం ‘ఈనాడు’దే!

( సతీష్ మొక్కపాటి) రామోజీ, ఈనాడు… ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిన శక్తుల్లో కీలకమైనవి‌. ఈ రెండింటి వెనుక మరో మూడక్షరాల వ్యక్తి, శక్తి ఉన్నారు. ఆయనే ఈనాడు ఎడిటర్‌, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ “ఎమ్మెన్నార్”. రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, ఇతర పెద్దలు మూడున్నర దశాబ్దాలుగా ఆత్మీయంగా ఎమ్మెన్నార్ అని పిలుచుకునే ‘‘మానుకొండ నాగేశ్వరరావు’’. ఎడిటరైనా ఈనాడు సైన్యానికి ఆయన ప్రిన్సిపల్‌ గారే! […]

Read More