వైసీపీకి గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్..

టీడీపీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Read More

ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు – ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు – చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది – ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు – ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి – నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను – నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు […]

Read More

చంద్రబాబును కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో గురువారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఫలితాలు వెలువ డిన అనంతరం రెండో రోజూ కూడా నేతలు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

Read More

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌.

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌. చంద్రబాబుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌. రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరిన రేవంత్‌ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరిన రేవంత్‌.

Read More

అట్లాంటాలో తెలుగు, వీర మహిళల సంబరాలు

నారీ శక్తి పేరుతో విజయోత్సవం కూటమి గెలుపును స్వాగతిస్తూ కార్యక్రమం అమరావతి: దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పు స్వాగతిస్తూ అట్లాంటా తెలుగుదేశం ఆడపడుచులు, వీర మహిళలు సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకున్నారు. ఏపీలో ఏ విషయాన్ని అయినా గమినిస్తూ ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాం ధ్రులలో ముఖ్యులు అట్లాంటా తెలుగు ప్రజలు. ఈ ఎన్నికలలో కూడా ముఖ్య భూమిక […]

Read More

కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్

కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ వెంటనే విజయవాడకు రావాలని పిలుపు చంద్రబాబు ఆదేశాలతో డోన్ నుండి హుటాహుటిన విజయవాడకు బయల్దేరిన కోట్ల దంపతులు రాష్ట్ర కేబినెట్‌పై చర్చించే అవకాశం సీనియర్‌ నాయకుడిగా కోట్లకు మంత్రి పదవి! కోట్ల సుజాతమ్మకు సైతం కీలక పదవి ఇచ్చే ఛాన్స్

Read More

గుంటూరులో రౌడీషీటర్‌ హత్య

గుంటూరు: నగరంలోని ఉద్యోగనగర్‌లో బుధవారం రాత్రి రౌడీషీటర్‌ బాజీని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఆయన గత కొంతకాలంలో క్రోసురులో నివాసం ఉంటున్నాడు. రెండు హత్య కేసులలో నిందితుడిగా కూడా ఉన్నాడు. మద్యం మత్తులో చెలరేగిన వివాదమే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు నలుగురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More

విజేతల భుజం తట్టిన లోకేష్

-లోకేష్‌కు అభినందనల వెల్లువ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీలతో చరిత్ర ను తిరగరాసినందుకు ఎమ్మెల్యేలను, ఎంపిలను, కష్టపడి పార్టీని గెలిపించిన నాయకులను, కార్యకర్తలను […]

Read More

అవినాష్‌రెడ్డి గెలుపు ఎలా సాధ్యం?

కాంగ్రెస్ అభ్యర్థిగా వై.యస్. షర్మిలా రెడ్డి పోటీ చేసి, వై. యస్. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారంలో కేంద్ర బిందువుగా చేయడంతో, కడపలో ముక్కోణ పోటీ వాతావరణం నెలకొన్నది. గెలవాల్సిన టిడిపి అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఓడారు! ఓడిపోవాల్సిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డి గెలిచారు! ఎలా? కడప లోక్ సభ పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు స్థానాల్లో టీడీపీ పోటీచేసి […]

Read More

పీఎస్సార్, కొల్లి, సంజయ్‌కు బాబు నో ఎంట్రీ?

– రఘురామిరెడ్డికి బాబు నో ఎంట్రీ – బాబును కలిసేందుకు రఘురామిరెడ్డి యత్నం – అనుమతించని సెక్యూరిటీ – అవమానభారంతో వెళ్లిన కొల్లి – పీఎస్సార్, సంజయ్‌కూ అదే అవమానం – బాబు నో అపాయింట్‌మెంట్ – నేతల అభీష్టం నెరవేరుస్తున్న బాబు (అన్వేష్) విజయవాడ: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘జగన్ దళపతి’గా ముద్ర పడిన ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం అప్పుడే చుక్కలు చూపించడం ప్రారంభించింది. […]

Read More