ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్య కర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.
Read Moreఆ నాలుగు చానెళ్లపై కేబుల్ ఆపరేటర్ల నిషేధం
– సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ -స్వచ్చందంగా బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు -రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం -ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి సర్క్యులేషన్ -ఆ టీవీ చానెళ్ల ఆదాయం ఢమాల్? (అన్వేష్) ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా కేబుల్ […]
Read Moreకళ్యాణ విజయం..
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా […]
Read Moreఎన్నికల్లో ఓటమి పాలైన సినీ తారలు
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. 400 సీట్లు టార్గెట్ గా బరిలోకి దిగిన బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చి్ంది. దీంతో ఎన్డీయే కూటమి 293, ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలతో పాటు,పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పలువురు సెలబ్రిటీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొందరు నటీనటులు […]
Read Moreఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్?
యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ సీనియర్ ఐఏఎస్. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా విధులు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరించిన విజయానంద్.
Read Moreఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలయ్యే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అది కూడా జగన్ ను ఎప్పుడూ నీడలా వెంటాడే అక్రమాస్తుల కేసుతోనే మళ్లీ ఆ కష్టాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అ కేసులో ప్రతి శుక్రవారం ఎసిబి కేసుకు హాజరైన జగన్ గత ఎన్నికల్లో గెలిచి సిఎం అయ్యాక ఆ హోదా బాధ్యతల పేరుతో కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందారు. అయితే […]
Read Moreతెలుగువాడికి మంచిరోజులొచ్చాయ్
ఇవాళ దేశ రాజధానిలో అద్భుత దృశ్యాలు. ప్రతి తెలుగువాడూ అబ్బురపడే సంఘటనలు ఆవిష్కృతమయ్యాయి. దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే నాయుడి నోటి నుండి వెలువడిన ఒకే ఒక్క మాటపై నిలదొక్కుకొంది. నేను ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నాను అనంగానే. ఎవరన్నా ఊహించారా.. అని ఒక నాలుగు దశాబ్దాలుగా నాయుడిని గమనించేవారిని అడిగితే నవ్వుతారు, అడిగిన వారి అమాయకత్వంను చూసి. ఒక పదేళ్లుగా మన వేంకటేశ్వరస్వామి ప్రతిమలను ఢిల్లీకి తీసుకువెళ్లి, ఇచ్చి, నమస్కరించేవాళ్లను […]
Read Moreవిజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు
– రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు […]
Read Moreబిందు మాధవ్, అమిత్ బర్దార్ లపై సస్పెన్షన్ ఎత్తివేత
సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Read Moreటీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు?
అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షలనకు.. పవన్ శ్రీకారం* అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని.. చంద్రబాబుతో మంతనాలు* కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి* విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను […]
Read More