టీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ చంద్రబాబు కంటే భారీ […]

Read More

లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం : దర్శకుడు అవ‌నీంద్ర

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ […]

Read More

ఎమోషనల్ యాక్షన్ మూవీ నేను ఇప్పటిదాకా చేయలేదు “సత్యభామ”

రెండు దశాబ్దాల కెరీర్ లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో “సత్యభామ”గా […]

Read More

ఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్?

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కు రంగం సిద్ధం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజు (గురువారం)తో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు […]

Read More

జూన్ 10న కల్కి 2898 ఎడి ట్రైలర్

ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’ ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ […]

Read More

గురువు ఎప్పటికీ గురువే… తెలుసుకో శిష్యా!

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో చేసిన హడావుడి, మళ్ళీ ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ పలికిన ప్రగల్భాలు అందరూ వినే ఉంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు కనీసం ఒక్క సీటు ఇవ్వకుండా మళ్ళీ ఓడగొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఆయనలా చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు. కానీ ఇప్పుడు చక్రం తిప్పబోతున్నారు. ఈసారి బీజేపీ సొంతంగా 300కి […]

Read More

అమరావతే శాశ్వత రాజధాని!

టీడీపీ కూటమి విజయంతో అమరావతి రాజధాని అంశంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై ఎన్నికల సమయంలో కూటమిలోని పార్టీలు కూడా పలుమార్లు ప్రకటనలు చేశాయి. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకున్న శాశ్వత రాజధాని పనులకు ఈసారి బాబు మోక్షం కలిగించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More

జగన్ భక్త ఐపిఎస్’లపై బాబు దృష్టి

– జాబితా ఇచ్చిన టీడీపీ సీనియర్ల బృందం – జాబితాలో రాజేంద్రనాధ్‌రెడ్డి, పీఎస్సార్, రఘురామిరెడ్డి, సునీల్, సంజయ్, విజయారావు, విశాల్‌గున్నీ, వర్మ, పాలరాజు? – జాషువా, రవిశంకర్‌రెడ్డి, విషాంత్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి కూడా? – వీరిలో కొందరిని సర్వీసు నుంచి రిమూవ్ చేసే యోచన – ఎన్నికల తర్వాత కూడా బాబుకు లుక్ అవుట్ నోటీసు ఇచ్చిన రఘురామిరెడ్డి – దానితో బాబు దంపతులను ఆపేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు – డీజీపీకి […]

Read More

బాబు క్యాబినెట్‌కు జనసేన దూరం?

— విపక్ష నేతగా పవన్? – తాను ఎమ్మెల్యేగానే జీతం తీసుకుంటానని వెల్లడి – ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం అదేనా? – మిత్రపక్షంగానే విపక్ష పాత్రకు సిద్ధం? – బయట ఉండి బలం పెంచుకునే వ్యూహం? – జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా? చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారా? విపక్షనేతగా బయట ఉండి ప్రజల తరఫున […]

Read More

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన..?

*ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన.?* ఏపీ ఎన్డీఏ కూటమిలో టిడిపికి కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే టిడిపి ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే అంగీకారం తెలపబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే జరిగితే, ఏపీకి కొత్త ప్రభుత్వంలో మొదటి భారీ శుభవార్తగా దీన్నే చెప్పుకోవచ్చు అంటున్నారు.

Read More