Varanasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ఈ నిధుల వల్ల ఈ ప్రాంతంలో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా రైతులు లబ్ది పొందారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ దేవాలయంలో […]

Read More

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు.. భోపాల్, జూన్ 13: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన […]

Read More

చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ

ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ అమరావతి: ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ […]

Read More

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు […]

Read More

డ్వాక్రా, అంగన్వాడి, ఆశా ఉద్యోగస్తులతో కేక్ కట్ చేసిన కన్నా

సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తరుణం మరియు కన్నా లక్ష్మీనారాయణ  సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ డ్వాక్రా, అంగన్వాడి, ఆశ వర్కర్లు మరియు మహిళ నాయకులు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

Pemmasani Chandra Sekhar: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. Pemmasani Chandra Sekhar: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని ఢిల్లీ: టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలను […]

Read More

కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు. KCR: కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ […]

Read More

AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్

ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు. AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్ Anil Kumar Yadav అమరావతి: ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar […]

Read More

కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ

ప్రజా సేవకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు : పెమ్మసాని ‘ప్రజలు, నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్ లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన […]

Read More

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.

Read More