అప్పుడు మీకు చట్టాలు గుర్తు రాలేదా?

-విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ…వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా?. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదేం. దాడులు చేయవద్దని మా నాయకుడు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో‌ ఒక‌ ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారు. ఈ ఐదేళ్లల్లో […]

Read More

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‎పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు […]

Read More

AP Rains: హెచ్చరిక.. ఆంధ్రాలోని ఈ జిల్లాలకు పిడుగులు పడే ఛాన్స్.. ఇకపై విస్తారంగా వర్షాలే

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన […]

Read More

Actor Prithviraj: కమెడియన్ పృథ్వీరాజ్‌కు బిగ్‌ షాక్‌.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ! ఏం జరిగిందంటే..

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. తాజాగా పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మిప్రతినెలా మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా భేఖాతరు చేయడంతో.. ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు […]

Read More

కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ ఆంజనేయులు  భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా అబ్బూరి శ్రీకాంత్ చేయబోతున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర […]

Read More

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం

ఎడారి దేశం కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 42 మంది భారతీయులే.. వారిలో 21 మంది కేరళ వాసులు ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి రూ.2 లక్షల చొప్పున పరిహారం అగ్నిప్రమాదం కారణంగా కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు కువైట్‌ సిటీ, దుబాయ్, దిల్లీ: ఎడారి దేశం కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని […]

Read More

క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. 9 మంది మృతి 29 మందికి గాయాలు క్రివీరిహ్‌లో రష్యా క్షిపణి దాడిలో మరణించిన సహచరుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఉక్రెయిన్‌ సైనికులు కీవ్, బ్రస్సెల్స్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి […]

Read More

T20 World Cup 2024: ఐర్లాండ్‌ చేతిలో.. పాక్‌ – యూఎస్‌ఏ ‘సూపర్ – 8’ భవితవ్యం!

పాపం ఇప్పుడు రెండు టీమ్‌ల అవకాశాలు ఒక జట్టుతో జరగబోయే మ్యాచ్‌లపై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్‌ – Aలో ఆసక్తికర పోరు ఇలా ఉంది. ఇంటర్నెట్ డెస్క్‌: బహుశా.. తొలిసారి పాకిస్థాన్‌ అభిమానులు టీమ్‌ఇండియా (Team India) గెలవాలని కోరుకుని ఉంటారు. దానికి కారణం టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తమ ‘సూపర్ – 8’ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ […]

Read More

Chandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు

గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]

Read More

అయ్యో.. పాసులున్నా ప్రమాణస్వీకారం చూడలేకపోయామే!

చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. డీజీపీ, ఎమ్మెల్యేలు కూడా నడిచి చేరుకోవాల్సిన పరిస్థితి ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సభా ప్రాంగణానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. మంగళవారం […]

Read More