భ‌విష్య‌త్తులో జ‌రిగే ప‌రిణామాల‌కు మీరే బాధ్య‌త

యువ‌కుడు డ‌యేరియా వ‌ల్ల చ‌నిపోతే ఏం స‌మాధానం చెబుతారు? ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి ఉంటే ఈ ప‌రిస్థితి ఎందుకొస్తుం ది ముంద‌స్తుగా గుర్తించ‌గ‌లిగితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కా దు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించొద్దు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్దు సీజనల్ వ్యాధుల విస్తరణపై అధికారుల సమీక్షలో వైద్యమంత్రి సత్యకుమార్ ఆగ్రహం అమ‌రావ‌తి: వైద్య ఆరోగ్య శాఖ‌లో సేవ‌ల్ని మ‌రింత మెరుగుప‌ర్చ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి […]

Read More

28 నుండి జులై 18 వరకు శ్వేత పత్రాలు విడుదల

పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు మత్తు, మాదక ద్రవ్యాల వినిమయ నివారణకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి అమరావతి : అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న […]

Read More

డీజీపీ ద్వారకాతో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి భేటీ

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ద్వారకాతిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం.  ఈ సందర్భంగా నియోజకవర్గం లో ఉన్న కేసుల విషయం కూడా ఎమ్మెల్యే డిజిపి వద్ద ప్రస్తావించారు.

Read More

ప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా?

– ఊసరవెల్లి రంగులుగా వైసీపీ మాటలు – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ విజయవాడ: గడిచిన 5 సంవత్సరాలలో దోచుకోవడం తప్ప పాలన చేతగాని వైసీపీ జగన్ ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను, స్థలాలను తాకట్టు పెట్టి దాదాపు 25000 కోట్లను అప్పుగా పొందింది. ఆ 25000 కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. కేవలం విశాఖలో మాత్రమే […]

Read More

మెగా డీఎస్సీ ఏదీ? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు?

నిరుద్యోగ యువతకోసం పోరాడుతున్న నేతల అరెస్టు సిగ్గుచేటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ హైదరాబాద్: విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్‌సి కార్యాలయంముందు ధర్నా సందర్బంగా బీజేవైఎం నాయకుల పై ప్రభుత్వ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకులు వంశీ యాదవ్, బుక్క ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]

Read More

అచ్చ తెలుగు.. పంచకట్టు!

– పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా కిషన్‌ రెడ్డి ఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సోమవారం తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా.. పంచకట్టులో వచ్చిన కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అచ్చ తెలుగులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవలే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన […]

Read More

ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం

-ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నామన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ మాకు రెండు కళ్లవంటివి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తాం – దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం -4వ విడత క్రిటికల్ మినరల్ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -భాగస్వాములందరి సహకారంతో మరింత ముందుకెళ్దామన్న కేంద్ర సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే -డివిడెండ్లు కల్పించడంలో మెటల్, మైనింగ్ రంగం టాప్ […]

Read More

మూడు నెలల్లో నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం

–  సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి -సింగరేణి  నైనీ ప్రాజెక్టుకు పూర్తి సహకారం -త్వరలోనే అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు -సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తిపై ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి -ప్రదీప్ కుమార్ జెనా సానుకూల స్పందన -ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్తోనూ సీఎండీ భేటీ సింగరేణి భవన్: సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక […]

Read More

మహిళా ఉద్యోగినుల రక్షణపై చర్యలు తీసుకోండి

– డీజీపీని కలిసిన అమరావతి జేఏసీ నేతలు – అభినందించిన బొప్పరాజు మంగళగిరి: డీజీపీ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ని ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లులు,స్టేట్ సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రధానంగా మహిళా […]

Read More

8 శాఖల అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల

– జగన్ సర్కారు అవినీతిపై శ్వేతపత్రాలు – విడుదల తేదీలు ఖరారు చేసిన చంద్రబాబునాయుడు – ఆయా శాఖల అధికారులతో మంత్రుల భేటీలు – అవినీతి అంశాల గుర్తింపుపై మంత్రుల కమిటీల కసరత్తు – గత సర్కారు అవినీతిని జనంలోకి తీసుకువెళ్లనున్న బాబు సర్కారు విజయవాడ: జగన్‌రెడ్డి ప్రభుత్వంలోని 8 కీలక శాఖలలలో జరిగిన అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం తయారుచేసి, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టేందుకు చంద్రబాబునాయుడు సర్కారు సిద్ధమవుతోంది. […]

Read More