బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? బీ కేర్ ఫుల్!

(జాజుల కృష్ణ) బాయిలర్ చికెన్ విషపూరిత ఇంజక్షన్. అంటే చిన్న పిల్ల 10 రోజుల్లోపు ఒక చుక్క కంట్లో వేస్తారు. అలాగే 25 రోజుల తర్వాత ఒక చుక్క నోట్లో వేస్తారు. అలా 40 రోజులలో రెండున్నర కేజీల చికెన్ తయారవుతుంది. బ్రాయిలర్ కోళ్లకు అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తారు. అలా చేయడం వల్ల అవి ఎక్కువ మేతతిని, ఎక్కువ నీళ్లను త్రాగుతాయి. అందువల్ల అంత స్పీడుగా ఎదుగుతాయి. చికెన్ విషపూరితమైన […]

Read More

‘సాక్షి’కి మనస్సాక్షే లేదు

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్  • పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు • ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది వైసీపీనే • వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ. 3,480 కోట్ల బకాయిలు • అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తామని కల్లబొల్లి కబుర్లు • 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024 లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదు • తల్లుల ఖాతాలో డబ్బులు […]

Read More

ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు 

తిరువూరు, మహానాడు :  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదయింది. కంభంపాడు వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఇంటిని ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Read More

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి

-తంగిరాల సౌమ్య నందిగామ: విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించాలని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఉపాధ్యాయులకు సూచించారు. నందిగామ రూరల్ మండలం చందాపురం ఎంపీపీఎస్‌ పాఠశాలను సౌమ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు తరగతులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని సూచించారు. అన్ని తరగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల వాతావరణం పరిశీలించారు. కొందరు ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు అందినవా లేదా […]

Read More

హత్రాస్ బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

హత్రాస్ ఘటనలో 120 మంది దుర్మరణం ఉత్తరప్రదేశ్, మహానాడు :  ఉత్తర‌ ప్రదేశ్ హ‌త్రాస్ జిల్లా లోని ర‌తిభాన్పూర్‌లో నిర్వహించిన శివారాధనలో తొక్కిస‌లాట జరిగి ఇప్పటి వరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 28 మందికి పైగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం హ‌త్రాస్ కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న […]

Read More

స్కూటీపై ఎమ్మెల్యే సిటీ టూర్

గుంటూరు, మహానాడు :  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి  తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని […]

Read More

అయ్యో పాపం పోలీసు…

కారులో విగతజీవిగా ఎస్సై నాగేశ్వరరావు భీమవరం, మహానాడు :  కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా శేష జీవితం గడపాల్సిన ఆ పోలీసు అధికారి ఎవరూ లేని అనాధగా చనిపోవడం హృదయాల్ని కలచివేసింది. వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలలో భాగంగా భీమవరం బదిలీ చేశారు. మూడు నెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఐదు నెలలు […]

Read More

పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో అయితలేదా?

-అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి -కమిటీలు, కమీషన్ల పేరు మీద కాలయాపన -రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినయ్…చేతలు తంగేళ్లు దాటుతలేవు -కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదు -బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన నుండిరూ.2లక్షల […]

Read More

తెలంగాణ‌లో పుష్కలంగా పర్యాటక అవకాశాలు

-పర్యాట‌క‌ అభివృద్దికి నూత‌న ప‌ర్యాట‌క విధాన ముసాయిదా సిద్ధం -ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజం అభివృద్ధి -ప‌ర్యాట‌క రంగ అభివృద్ధితో ఆర్థిక స్వ‌యం సంవృద్ధి, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు -సోమ‌శిల‌, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ ను డెస్టినేష‌న్ వెడ్డింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం -అనంత‌గిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్‌ ఏర్పాటు -బుద్ధ‌ గ‌యా త‌ర‌హాలో బుద్ధ‌వ‌నాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్, జూలై 3: ప‌ర్యాట‌క […]

Read More

మొక్కల పెంపకంపై ఖచ్చితమైన ఆడిట్

-నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు -ఆలోచన బాగా ఉన్న, ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవు -ఇంటింటికి సర్వే చేసి అందించిన మొక్కల స్థితిగతుల వివరాలను తెలుసుకోవాలి -వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్దపల్లి: వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల […]

Read More