మమ్మల్ని మన్నించండి కామ్రేడ్

విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే […]

Read More

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసిన సీఎం  గుండుమలలో పెన్షన్ దారుల పరవశం     సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన ప్రజలు    మడకశిర (గుండుమల), మహానాడు :  సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మడకశిర మండలంలోని గుండుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథక […]

Read More

రాయలసీమను రతనాల సీమగా చేస్తా!

మంచి రోజులు వచ్చాయి రాయలసీమలో కరువు లేకుండా చేద్దాం! రూ.69 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు  అందరినీ గెలిపించిన ఘనత తెలుగుజాతిది    మన పంటలు ప్రపంచం మొత్తం విక్రయించాలి కృష్ణమ్మకు సీఎం జలహారతి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీశైలం, మహానాడు :  సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు […]

Read More

బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసి చూపించగలరా?

– 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: బిజెపి నాయకులు మాట్లాడుతూ చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? […]

Read More

పేదల క‌ళ్ల‌ల్లో సంతోషం చూస్తున్నా

– ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభ‌మైన ఫించ‌న్లు పంపిణీ – ల‌బ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు : 1 వ తేదీనే ఇంటికి పింఛను వస్తుండటంతో పేదల కళ్లలో సంతోషం చూస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని గుమళ్లదిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ […]

Read More

సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశమే

పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజు 95 శాతం, రెండో రోజుకు 99 శాతం ఫించన్ల పంపిణీ ప్రజాకాంక్ష లకు అనుగుణంగా పనిచేసే కూటమి ప్రభుత్వంపై విమర్శలు సరికాదు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ రూ. […]

Read More

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ను తలదన్నే విధంగా నాలుగో నగరం

-రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కి భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతీ యువకుల జీవితాలు అద్భుతంగా ఉండాలని గత పాలనలో […]

Read More

మాది పేదల ప్రభుత్వం…ప్రజలకు అండగా ఉంటాం

కష్టపడతాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం…పేదలకు పంచుతాం వైసీపీ హయాంలో అప్పులు ఫుల్…ఆదాయం నిల్ నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమగా చేశారు సీమ రైతులకు డ్రిప్ సబ్సీడీలు ఇవ్వలేదు..కానీ సాక్షి పేపరుకు మాత్రం రూ.403 కోట్ల ప్రకటనలిచ్చారు రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయ లేదు…సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగు నీరు అందిస్తాం మడకశిరలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు […]

Read More

రేపు అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు

– రాజధానిలో కట్టడాల పరిశీలన – గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయనున్న ఇంజినీర్లు అమరావతి: రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలన రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాష్ట్రానికి రానున్నారు.2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా, మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని […]

Read More

తెలంగాణ శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

నాగార్జునసాగర్‌ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు ఆగస్టు 2న ఖరీఫ్‌ కోసం ఎడమ కాల్వకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్‌ కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్‌ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. మంగళవారం పది గేట్ల ద్వారా […]

Read More