మహానాడు, విశాఖపట్నం: తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన నందమూరి లక్ష్మీపార్వతికి గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ ఆచార్యులు హోదాను ఉప సంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిశోర్‌బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో గౌరవ ఆచార్యులు హోదాతో పాటు విశ్వ విద్యాలయ పరిశోధకులకు మార్గ దర్శకం అందించే బాధ్యత కూడా ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి […]
Read Moreశ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
పై నుంచి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3,09,600 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,18,539 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు ఉంది. నిండుతున్న నాగార్జునసాగర్ శ్రీశైలం నుంచి నీరు వదలడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్ ఫ్లో 4,91,602 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 30,886 […]
Read Moreఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
మహానాడు, నరసరావుపేట: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ దలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. మేదరమెట్ల అంజమ్మ మస్తాన్ రావు మహిళా కాలేజీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు. పి.ఎస్.సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశానికి పింగళి వెంకయ్య అందించిన సేవలను కొనియాడారు. […]
Read Moreరైతులకు ఉపయోగపడేలా యార్డులు తీర్చిదిద్దుతాం
మార్కెటింగ్ శాఖ కమిషనర్ యం.విజయ సునీత మహానాడు, తెనాలి: తెనాలిలోని మార్కెట్ యార్డును వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత శుక్రవారం పరిశీలించారు. నిమ్మ రైతులతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, లైటింగ్, పలు సమస్యలు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ చర్చించారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు […]
Read Moreఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయం స్ఫూర్తిదాయకం
-మొదటి జీతం సేవా కార్యక్రమాలకు వెచ్చించిన ఎమ్మెల్యే – గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు గుంటూరు, మహానాడు : గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ రాజకీయాల స్పూర్తితో తన నెలవారి జీతాన్ని ప్రజలకు అంకితం చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయం యువతకు స్ఫూర్తి దాయకమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కొనియాడారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ […]
Read Moreఐక్య పోరాటాలతోనే దళితులకు న్యాయం
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మహానాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ ప్రక్రియలో ఉప వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను, ఎస్టీలకు ఉన్న 7.5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెంచాల్సిన అవసరం ఉందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనితోపాటు ప్రభుత్వ […]
Read Moreమాజీ సర్పంచ్‌ల అరెస్టులు అక్రమం
బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్,మహానాడు: తాము ప్రభుత్వంలోకి రాగానే మాజీ సర్పంచ్‌ల పెండిరగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడిరచారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు. చాంద్రాయన్ గుట్టతో సహా సుమారు 12 పోలీస్టేషన్లలో 1800 మంది సర్పంచులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని వెంటనే విడుదల చేసి, వారి పెండిరగ్ బిల్లులను విడదల చేయాలని […]
Read Moreపింగళి తయారు చేసిన పతాకం.. జాతికే గర్వకారణం
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.. వెంకయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాయిపురం కాలనీలో వెంకయ్య మనుమరాలు మునిపల్లి ఛాయదేవి స్వగృహంలో ఆమెను శాలువాతో సత్కరించి పింగళి వెంకయ్య గారికి […]
Read Moreతల్లిపాలతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తల్లిపాలు బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, తల్లిపాలతో బిడ్డ ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి పోషణ లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని పెద్ద రామాలయం సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యర ఇస్తున్నట్లు […]
Read Moreస్థానిక సంస్థల విలీన ప్రక్రియ తగదు
-కేవలం ఆదాయాన్ని కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే.. – బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రభాకర్ హైదరాబాద్,మహానాడు: ప్రజాభిప్రాయానికి భిన్నంగా, అధికారాన్ని కేంద్రీకృతం చేయాలనే యావతో కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న స్థానిక సంస్థల విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్లు డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు. నిపుణుల సూచనలు తీసుకోకుండా, సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించకుండా జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై ఆయన తప్పుబట్టారు. 15 ఏళ్ల కిందట […]
Read More