పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ గుర్తుంచుకొంటారని కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతుల వార్షిక కౌలును మరియు పేదల పింఛన్లను మరో ఐదేళ్ల పాటు పెంచాలని తీసుకున్న నిర్ణయం, రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయం అమరావతి రైతుల మధ్య ఆనందోత్సాహాలను నింపింది. వైఎస్సార్‌సీపీ […]
Read Moreజగన్ ఉండగా…. పరుగులెందుకు దండగ!?
(భోగాది వేంకట రాయుడు) పత్రికలు, మీడియా లో ( సాక్షి కాదు ) కొన్ని గమ్మత్తయిన విశేషాల్లాంటి వార్తలు వస్తున్నాయి. మైనింగ్ శాఖ ఎం డీ వేంకట రెడ్డి కనపడడం లేదట. ఆ మధ్య కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ కోసం పోలీసులు రైలు పట్టాలు, కాలువలు వెదికినట్టు, ఈ వేంకట రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెదుకుతున్నదట. “మాచర్ల గాంధీ ” పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు 50 రోజుల […]
Read Moreఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో వ్వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు
– ముఫ్ఫై ఏళ్ళ తరువాత వవ్వేరు గ్రామానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం – స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న వవ్వేరు వాసులు వవ్వేరు: విద్యార్దులైతే థాంక్స్ ప్రశాంతి మేడం అంటూ అభినందనలు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సల్లగుండాల ఆ తల్లి దయతో మా ఊరికి బస్సొచ్చిందంటూ గ్రామస్థుల కృతజ్ఞతలు. ముఫ్ఫై ఏళ్ళ నుంచి బస్సు సొకర్యం లేని వవ్వేరు గ్రామంలో ఆర్ టి సి బస్సు హారన్ మోగడంతో […]
Read Moreవైద్యులు పెద్ద మనసుతో సహకరించండి
– అమెరికాలో ఉన్న సగం మంది డాక్టర్లు గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వెళ్లిన వాళ్లే – నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల సహకారం జి. జి. హెచ్ కు ఉపయోగం – జిజిహెచ్ వైద్యుల సమావేశంలో పెమ్మసాని ‘విధుల నిర్వహణలో వైద్యులు సమయపాలన పాటించాలి. ఇది కొందరికి ఇబ్బంది కలిగించినా, పెద్ద మనసుతో సహకరించాలి. ప్రజలకు భద్రత కల్పించిన రోజే మనం మన బాధ్యత సరిగా నిర్వహించగలుగుతాం.’ అని గ్రామీణాభివృద్ధి, […]
Read Moreచందమామ దూరమై పోతున్నాడు
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూ భ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. కాగా, 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో […]
Read Moreవైసిపి నేతల అక్రమాలు ఈ రకంగా ఉంటాయా ?
-రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశం -గత ప్రభుత్వ మాదిరిగా కమిషన్లు అడిగే వారు ఎవరు లేరు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించి ఇష్టానుసారం వ్యవహరించి, సామాన్యులకు అయితే ఒక న్యాయం, వైసీపీ నేతలకు అయితే న్యాయం అనేటట్లు చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం […]
Read Moreఅనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం
మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై చలించిన సీఎం చంద్రబాబు బాలిక సంరక్షణ బాధ్యత తీసుకుంటామని సీఎం ప్రకటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో ఘటన అమరావతి :- నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం […]
Read Moreఅవయవ దానంతో మళ్లీ జీవించండి
– జాయింట్ కలెక్టర్, భార్గవ్ తేజ ఐఎఎస్ బ్రెయిన్ డెత్ తో మరణించిన వారి అవయవాలతో 9 మందికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలమని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ ఐఎఎస్ పేర్కొన్నారు. ఈనెల మూడో తేదీన మానవత ఆధ్వర్యంలో జాతీయ అవయవ దాన దినోత్సవ సభ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గల బాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది. […]
Read Moreఅర్జీదారులకు సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల భరోసా
• ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ • జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఫిర్యాధులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న […]
Read Moreప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
-పాల్గొన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తుంది, ప్రజల అవసరాలను తీరుస్తాం .మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన నాయకత్వంలో మన పక్కనే ఉన్న మన రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు, రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు. అలాగే […]
Read More