– కాలమైతే మీ ఖాతాలో .. కరువు వస్తె పక్కోడి ఖాతాలో వేసే నైజం మీది – మీరు బస్సు లు ఆర్డర్ చేస్తే .. మేము రిబ్బన్ కట్ చేశామా? మీ హయంలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా? -రుణమాఫీ పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి హైదరాబాద్ : హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు […]
Read Moreవైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలు!
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం, మహానాడు: వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలైందని, జగన్ ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో సోమవారం వడ్డెర ఆత్మీయ సమావేశంలో మంత్రి […]
Read Moreతెలంగాణలో హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్
* హైదరాబాద్ లోని హ్యుందాయ్ ఇంజినీరింగ్ సెంటర్ ఆధునీకరణ * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన హెచ్ఎంఐఈ సియోల్: దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE) ద్వారా తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ […]
Read Moreకోల్ కతాలో వైద్యురాలు హత్యాచారం ఘటన దారుణం
– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ కోల్ కతా ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ. ఆదిత్య రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన […]
Read Moreనాటక రంగాన్ని కాపాడుకోవాలి
• విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహావిష్కరణ • నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలు • అభిమానులు, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది • మార్పును స్వాగతిస్తూనే.. పాత విధానాలను తర్వాతి తరాలకు అందించడం అవసరమే • సమాజంలోని జాఢ్యాలను పారద్రోలేందుకు ప్రభుత్వాలతో పాటు కళాకారుల చొరవ మరింత పెరగాలి • పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు […]
Read Moreగాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల
రాజమహేంద్రవరం, మహానాడు: గాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉంటుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఖైదీల క్షమాభిక్షపై మంత్రి మాట్లాడారు. ఆగస్టు 15న క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఉండదు. ఖైదీల క్షమాభిక్షపై కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉంది. తప్పు చేయకున్నా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయన్నారు.
Read Moreసీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
– రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు […]
Read Moreస్కూల్ వ్యాన్ ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి : అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Moreచేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు
– రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ : చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ […]
Read Moreదేవాదాయ సమస్యలపై అధికంగా అర్జీలు: మంత్రి ఆనం
జగన్‌వి చిల్లర రాజకీయాలు: పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల విమర్శ మంగళగిరి, మహానాడు: గ్రీవెన్స్ కార్యక్రమంలో దాదాపు 250 కిపైగా వితులు వచ్చాయని.. వాటిలో నేడు అధికంగా దేవాదాయ శాఖకు చెందిన అర్జీలు వచ్చాయని ఆశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అతెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నేతలు బుచ్చి రాంప్రాసాద్, రమణలతో అర్జీదారులు ఇచ్చిన వినతుల పరిష్కారానికి కృషి చేసినట్టు ఆయన తెలిపారు. తెలుగుదేశం […]
Read More