దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది

-రాష్ట్రపతి ముర్ము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్​ భారత్​ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్​ ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మేకిన్​ ఇండియాకు అధికప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జీ 20 […]

Read More

భారత్ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్

భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్ను ఏర్పాటు చేస్తుంటుంది.

Read More

దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా : మోదీ

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా […]

Read More

పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం

రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి పేదవాడి కడుపు నింపడం కన్నా సంతృప్టి ఏముంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభిస్తాం అన్నక్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అన్నక్యాంటీన్ కు విరాళం అందించేందుకు దాతల ఆసక్తి అన్నక్యాంటీన్ల ప్రారంభానికి ఎన్టీఆర్, డొక్కా సీతమ్మే స్ఫూర్తి గుడివాడలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు సామాన్యులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి గుడివాడ : […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

* స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలమే నేడీ స్వేచ్ఛ * గత ఐదేళ్లల్లో విధ్వంస, అరాచక పాలన సాగింది * ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం * టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ప్రతి భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నారంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ […]

Read More

జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు మంచి స్పందన

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత విజయవాడ : జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత ప్రదర్శనను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాల్లో దళారుల ప్రమేయం లేకుండా, మేలు […]

Read More

పేదల ఆకలిని తీర్చేది టీడీపీనే

అన్న క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11వ డివిజన్ పటమట […]

Read More

ఉభయ సభల్లో ఫలవంతమైన చర్చలు జరగాలి

– స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసన సభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత […]

Read More

ముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు..

– ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: మనకంటే ముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఎంపీ జాతీయ జెండా ఎగురవేసి, మాట్లాడారు. ఐకమత్యాన్ని కూడా పరి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఆనాడు నలభై కోట్ల‌మంది‌ […]

Read More

సమస్యల పరిష్కారమే వారధి ప్రధాన లక్ష్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రత్యేకంగా పూజలు చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా సమస్యల స్వీకరణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు […]

Read More