హైదరాబాద్, మహానాడు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులది బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అలాంటి […]
Read Moreయుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి
-విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి – వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ […]
Read Moreమెగాస్టార్ విరాళం రూ. కోటి
హైదరాబాద్, మహానాడు: వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Read Moreకేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుందన్నది వాస్తవం
– ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి అసత్యాలు – మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయి – కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారుల్లో అయోమయం – ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థ కు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోతుందన్నది నిజమని కేటీఆర్ అన్నారు. […]
Read Moreమున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా?
– పొంగులేటి ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి – మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి – ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్ – కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు? – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో […]
Read Moreపారిశుద్ధ్య పనులు ప్రారంభించాలి
– ఎమ్మెల్యే ఆనందబాబు కొల్లూరు, మహానాడు: కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజుల్లాంక, పెసర్లంక గ్రామాల లో బాపట్ల కలెక్టర్ వెంకట మురళీతో కలిసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు బుధవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి కి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. […]
Read Moreవరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం
-మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టాం. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన […]
Read Moreరాష్ట్రం లో ఆటవిక పాలన
– డీజీపీ కార్యాలయం లో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు మెమోరాండం ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద, మాధవరం కృష్ణా రావు హైదరాబాద్: రాష్ట్రం లో ఆటవిక పాలన నడుస్తోందనడానికి నిన్న ఖమ్మం లో బీ ఆర్ ఎస్ నేతల పై జరిగిన దాడులే నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మం లో మాపై దాడి జరిగింది. వరద బాధితులకు బీ […]
Read Moreతొలగించిన వారిని తిరిగి నియమించండి
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన సిబ్బందిని తిరిగి నియమించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీ.ఈ.వోలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ […]
Read Moreపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వమని చట్టం చేయాలి
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా వారిని ప్రోత్సహించాలి. వారిని ప్రలోభాలకు, బెదిరింపులను లోను చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేయాలి. అదే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రం వారిపై చర్యలు అంటూ హంగామా చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వమని చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాంగ్రెస్ చేస్తున్న […]
Read More