వినుకొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మునిసిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Moreఎన్డీయే కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో 100 రోజుల ఎన్డీయే కూటమి పాలన పై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నదని, ప్రజల […]
Read Moreటీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారు?
– జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ గుంటూరు, మహానాడు: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని, అసలు టీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ నాయకులు తప్పు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులకు మా […]
Read Moreమంత్రి నాదెండ్ల మహాయాగం
తెనాలి, మహానాడు: వైకుంఠపురంలో జరిగిన మహా యాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం మంత్రి సోమవారం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, […]
Read Moreఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది
కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]
Read More