నల్గొండపై బీఆర్ఎస్ విషం!

-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణ హైదరాబాద్‌, మహానాడు: నల్గొండపై బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని, కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపం..? మానవత్వం మరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా వ్యవహరించడం తగదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మూసీ కాలకూట విషంపై అపోహలుంటే మీ మాజీ ఓఎస్డీ ని అడిగి తెలుసుకోండి. మాది బుల్డొజర్ […]

Read More

సాగునీటి సంఘాలకు ఎన్నికలు

– త్వరలో షెడ్యూల్ విడుదల – అధికారుల‌తో సమీక్షలో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విజ‌య‌వాడ‌, మహానాడు: సాగునీటి సంఘాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల, ఎన్నికల నిర్వ‌హణ పై జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మంగళవారం సమీక్షించారు. విజ‌య‌వాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఇరిగేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జి.సాయిప్ర‌సాద్, కాడా కమిష‌న‌ర్ రామ సుంద‌ర రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు లు హాజ‌రయ్యారు. సాగు […]

Read More

లడ్డూ కల్తీ పై చంద్రబాబు ” మాస్టర్ స్ట్రోక్ “!

లడ్డూ కల్తీ విచారణ అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు “మాస్టర్ స్ట్రోక్ ” వదిలారు . తన నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ చేపట్టిన దర్యాప్తు ను ఓ రెండు రోజులు నిలుపుదల చేశారు . ఇది పూర్తిగా నిలిచిపోతుందా, లేక తిరిగి దర్యాప్తు కొనసాగిస్తుందా అనేది మరో రెండు రోజుల్లో ….; అంటే గురువారం తెలియవచ్చు . లేదా మరి కొద్ది రోజుల అనంతరం టెలియవచ్చు […]

Read More

క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం, పెద మక్కెన గ్రామంలో స్కూల్ గేమ్స్ అండర్ 19 సెపక్‌ తక్రా పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం ఉదయం సత్తెనపల్లి రూరల్ […]

Read More

ఈపీడీసీఎల్ లో రఘురామ ‘మహిమ’

– రఘురామ్ కనస్ట్రక్షన్ సంస్థకి రూ.954 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కాంట్రాక్ట్ – పెద్దిరెడ్డి సిఫారసు కారణంగా 30 శాతం నిధులు అదనంగా రూ.1300 కోట్లకు కాంట్రాక్ట్? – కాంట్రాక్ట్ అప్పగించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించని రఘురామ్ కనస్ట్రక్షన్స్ – రఘురామ్ కనస్ట్రక్షన్స్ సంస్థ వెనుకంజ వేస్తే ఈపీడీసీఎల్ కు రూ.500కోట్ల నష్టం – ఎక్సెస్ నిధులతో కాంట్రాక్ట్ ఓకే కావడానికి పది శాతం […]

Read More

పట్టా భూమిని… రీ సర్వేలో గ్రామకంఠం చేసేశారు!

– గ్రామస్థుల వద్ద రూ. 3 కోట్ల అప్పుచేసి పరారయ్యాడు – 38వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు – ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 38వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే […]

Read More

గొప్ప హృదయాలు!

ఉండవలి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1,10,000, పల్నాడు జిల్లా అర్చకసేవా సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచార్యులు రూ.లక్ష, వేములపల్లి శివరామకృష్ణ రూ. 50 వేలు, గుంటూరుకు చెందిన ఆర్.రవి కుమార్ రూ. 50 వేలు, కదిరికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ […]

Read More

జగన్‌ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లపాడు, మహానాడు: గడిచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేంటని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూటిగా ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో ఏడాదికి 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ పరిస్థితి మార్చాలనే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బొల్లాపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే […]

Read More

బ్రాహ్మ‌ణి రాజ‌కీయాల‌పై భువ‌నేశ్వ‌రి కామెంట్లు!

అమరావతి, మహానాడు: సీఎం చంద్ర‌బాబు కుటుంబం నుంచి మ‌రొక‌రు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు జోరుగా ప్ర‌చారం సాగింది. సీఎం కోడ‌లు, మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌చారం చేశారు. విజ‌య‌వాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మ‌ణి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. పెద్ద ఎత్తున వార్త‌లు […]

Read More

‘ప‌డ‌వ‌లు, ల‌డ్డూ, న‌టి’.. కాదేదీ రాజ‌కీయానికి అతీతం:

– ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అంబ‌టి రాంబాబు సెటైరిక‌ల్ ట్వీట్ విజయవాడ: రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘కాదేది రాజకీయానికి అతీతం’ అంటూ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. “వరదలో పడవలు, ల‌డ్డూ ప్ర‌సాదం, ముంబ‌యి న‌టి.. కాదేది రాజకీయానికి అతీతం!” అని అంబ‌టి ట్వీట్ చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద‌కు […]

Read More