– అది క్రైస్తవులైన బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన విధానమే – క్రైస్తవుడైన జగన్ క్రైస్తవులు చెప్పింది కూడా పాటించరా? (ఆర్‌ఆర్‌ఆర్) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుణ్యాన.. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ వివాదాంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అసలు ఈ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే క్రైస్తవులయిన బ్రిటిషర్లు. వారు క్రైస్తవులయినప్పటికీ, తిరుమల దర్శనాలకు వెళ్లే ముస్లిం-క్రైస్తవులు డిక్లరేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. ఇదంతా చరిత్రలో లిఖించి, గ్రంధస్తం చేసిందే. మరి అదే […]
Read Moreరూ. 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు!
– దసరా పండుగకు ముందు రోజు పనులకు భూమి పూజ – 20 నుంచి 25 ఎకరాల్లో భవన సముదాయం – ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ – ఓ కుటుంబంలా చదువుకునేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మాణాలు – పేదలు వారి బిడ్డలను ఇక్కడ చేర్పించి ప్రచారం చేయాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, మహానాడు: ఈ ఏడాది ఐదువేల కోట్లతో […]
Read Moreసనాతన ధర్మ సవ్యసాచి పవన్ కళ్యాణ్
– తిరుపతిలో వారాహి సభలో డిక్లరేషన్ వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి? – హిందూ ధర్మ పరిరక్షణకు మోదీ తర్వాత పవన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారా? (పులగం సురేష్) సనాతన ధర్మానికి సవ్యసాచిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నారు. దీనిపై అనుమానాలు అవసరం లేదు. అవును ఆయన వ్యూహాత్మకంగానే సనాతన ధర్మాన్ని గురించి దాని పరిరక్షణ గురించి పాటుపడుతున్నట్లు బహిరంగంగా ఇకపై […]
Read Moreమంత్రి పెమ్మసాని చొరవ…
జీడీఎస్ సిబ్బందికి పోస్టల్ శాఖలో ఉద్యోగాలు – అభ్యర్థుల నిరీక్షణకు తెర – ఉద్యోగుల కృతజ్ఞతలు గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని ఆదివారం పలువురు పోస్టల్ ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెమ్మసాని పట్టించుకోవడం వల్లనే ఏడాదిన్నరగా పెండింగ్ లో పడున్న తమ నియామకాలు తమకు దక్కాయని ఉద్యోగులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసానిని […]
Read Moreచిన్నారిపై అత్యాచారం జరగలేదు
– చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు -ఇప్పటికే బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ – బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చిన సీఎం చంద్రబాబు – గత ఐదేళ్ల పాలనలో ఏనాడైనా హత్య, అత్యాచారాలపై జగన్ నోరు మెదిపారా? – పసిపాప దూరమై నిశ్చేష్టులైన తల్లిదండ్రులని మరింతగా క్షోభ పెట్టకండి – 100 రోజుల పాలనలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు ‘నార్కోటిక్ […]
Read More22 నుంచి అమరావతి డ్రోన్ సమ్మిట్
– దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధుల హాజరు – రెండు రోజుల సదస్సు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – ఔత్సాహికుల కొరకు డ్రోన్ హ్యాకథాన్ – నేటి నుంచి ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు – ముగ్గురు విజేతలకు నగదు బహుమతి – 22న సాయంత్రం కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో నిర్వహణ – పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ […]
Read Moreఉచిత ఇసుక.. లారీ లోడ్ రూ.54 వేలు!
నెలలోనే 45 లక్షల టన్నుల ఇసుక మేసేశారు ఉచితం పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి ఇసుక బుక్ చేద్దామంటే వెబ్‌సైట్ పగలు పని చేయదు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజం తాడేపల్లి: ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గతం కన్నా నాలుగు రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ ఎస్సీ […]
Read Moreహోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు?
– పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య పై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? గత నెల 29 న అదృశ్యమైన […]
Read Moreఉద్యోగ భద్రత కల్పించాలి
– పవన్ కల్యాణ్‌ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన […]
Read Moreపుంగనూరు కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు
– హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక అమరావతి, మహానాడు: పుంగనూరుకు చెందిన చిన్నారి కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పుంగనూరులో బాలిక హత్య కేసులో పురోగతి కనిపించింది. బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు భరోసా అందించాల్సిన సమయంలో మరింత బాధపెట్టడం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ […]
Read More