– వాంగ్మూలం నమోదు హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. తన కుటుంబంతో […]
Read Moreవరద బాధితులకు కంఫర్ట్ హోమ్స్ వితరణ
విశాఖపట్నం, మహానాడు: విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు జీవీఎంసీ 95వ వార్డు పరిధి పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ నివాసితులు నడుం కట్టారు. అసోసియేషన్ పిలుపుమేరకు స్పందించిన నివాసితులు అందచేసిన రూ. 50 వేలు చెక్ రూపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాతనగర్ శాఖ మేనేజర్ సూర్యనారాయణ ద్వారా మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి.రామకృష్ణ, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, […]
Read Moreశంకరన్… అందరికీ ఆదర్శం
– విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్ గుంటూరు, మహానాడు: ప్రభుత్వ యంత్రాంగం.. నిస్వార్ధంగా పనిచేసిన దివంగత ఎస్ఆర్ శంకరన్ అడుగుజాడల్లో నడవాలని విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన ఎస్ఆర్ శంకరన్ 14 వ వర్ధంతి సభకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత […]
Read Moreవిహార యాత్రలో విషాదం!
– ఆంధ్రా న్యాయవాదుల బస్సుకు ప్రమాదం! – రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి విజయవాడ, మహానాడు: విహార యాత్రకు వెళ్ళిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రాలోని విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్‌మేర్ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో […]
Read More‘కమలం’లో గుంటూరు కారం
-ఎమ్మెల్సీ కోటాలో ఏదీ వాటా? – రాజధానిలో బీజేపీ భాగస్వామ్యం ఏదీ? – హైదరాబాద్, ఢిల్లీ మాదిరి వ్యూహమేదీ? – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటివ్వరా? – సీటు కావాలని నాయకత్వం టీడీపీని అడగరేం? – అమరావతిలో బీజేపీ అవసరం లేదా? – కేంద్రపథకాల శిలాఫలకాలపై బీజేపీ ప్రతినిధులకు చోటు అవసరం లేదా? – నాయకత్వానికి అమరావతి ప్రాధాన్యం పట్టదా? – గుంటూరు నుంచి నెల్లూరు వరకూ పార్టీకి ప్రాతినిధ్యం ఏదీ? […]
Read More