– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా జిల్లాలో 13.73 కోట్ల నిధులతో 160 అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ – గ్రామ పంచాయితీ వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత రోడ్డు పనులకు భూమి పూజ చేసి, అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. గ్రామ సభల్లో […]
Read Moreఏపీజే అబ్దుల్ కలాంకు టీడీపీ నేతల ఘన నివాళి
మంగళగిరి, మహానాడు: దేశ ప్రతిష్ఠతను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ […]
Read Moreవిజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికుడు అబ్దుల్ కలాం
– మంత్రి సత్యకుమార్ విజయవాడ, మహానాడు: విజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతి […]
Read Moreపల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
– మంత్రి మండిపల్లి సంబేపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సంబేపల్లి మండలం, దేవపట్ల గ్రామంలో మంగళవారం సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లో అభివృద్ధిని […]
Read Moreగ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– పల్లె పండుగతో ప్రగతి పరుగులు – 4 నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం – 57 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ – మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో బీచిగానిపల్లి పంచాయతీ గొల్లపల్లి, బీచిగానిపల్లి, పాత్రగానీపల్లి, వంగలపల్లి గ్రామాల్లో పల్లె […]
Read Moreజిల్లాలకు ఇన్‌ఛార్జీలు
– ఏపీ సర్కారు కీలక నిర్ణయం అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను మంగళవారం నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించారు. కొందరికి రెండేసి జిల్లాలను అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. – విజయనగరం – అనిత – శ్రీకాకుళం – కొండపల్లి […]
Read Moreమంత్రి సురేఖకు అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేత
హైదరాబాద్, మహానాడు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయాస్తమ సేవలో భాగంగా నిర్వహించిన నవ చండీయాగ రక్షను ఆలయ అర్చకులు కొండా సురేఖకి అందించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మంత్రి నివాసంలో మంగళవారం అర్చకులు మంత్రి సురేఖకి అమ్మవారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను అందించి, వేదాశీర్వచనం చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఈవో […]
Read Moreరోడ్ల పనులకు మ్మెల్యే ముత్తుముల శంకుస్థాపన
రాచర్ల, మహానాడు: పల్లె పండుగ – ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రాచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన వారోత్సవాల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాచర్ల గ్రామ పంచాయతీలోని ఫారం గ్రామంలో రూ. 10 లక్షలు, పలుగుంటి పల్లె గ్రామంలో రూ. 10 లక్షలు, రాచర్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలు మొత్తం రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న […]
Read Moreపొందుగలలో పంగిడి చెరువు ఎమ్మెల్యే పరిశీలన
మైలవరం, మహానాడు: మండలం పొందుగల గ్రామంలో పంగిడి చెరువును మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పరిశీలించారు. ‘పల్లెపండుగ’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం పొందుగల గ్రామానికి విచ్చేశారు. గత నెలలో అకస్మాత్తుగా కురిసిన మహాకుంభవృష్టికి పంగిడి చెరువు కరకట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో వసంత కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థానిక నాయకులు పంగిడి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చివేశారు. సాధ్యమైనంత […]
Read Moreరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి రాక
– ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ బేగంపేట, మహానాడు: వికారాబాద్ జిల్లా, పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తున్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా […]
Read More