మిమ్మల్ని ఆదుకుంటాం!

– రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం – బాలిక సోదరుడి చదువు బాధ్యత మాదే – ఇంటర్‌ విద్యార్థిని తల్లికి సీఎం పరామర్శ కడప, మహానాడు: బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషయం విదితమే. విద్యార్థిని కుటుంబ సభ్యలతో ఫోన్ లో మాట్లాడి […]

Read More

జగన్‌… రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా?

– వైసీపీకి గుడ్‌బై చెప్పిన అనంతరం వాసిరెడ్డి పద్మ ఆగ్రహం విజయవాడ, మహానాడు: గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను, ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధపడుతున్నారు… వైసీపీకి గుడ్‌బై….. నా రాజీనామాను మీడియా ద్వారా తెలియచేస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. నేను మహిళా చైర్ పర్సన్ గా ఉండగా, అనేక విషయాలు […]

Read More

చుక్కల భూములపై నాడు జగన్ రెడ్డికి కన్ను!

• వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు సెటిల్ మెంట్లకు దిగిన కలెక్టర్లు • పేదల భూములపై భారీ స్కెచ్ • తక్కువ ధరకే బేరసారాలు.. వినకుంటే నాడు బెదిరింపులు • ‘గ్రీవెన్స్‌’లో బాధితుల మొర మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే చుక్కల భూములపై కన్ను పడిందని.. దాదాపు రెండు లక్షల ఎకరాలకు పైగా ఉన్న భూములను కొట్టేయాలని ఆయన, ఆయన పార్టీ నేతలు చూశారని.. అందుకే ఆ భూములపై […]

Read More

రాష్ట్రంలో క్షీణించిన శాంతి, భద్రతలు!

– అందుకే పెరుగుతున్న అత్యాచారాలు, మోసాలు – మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శ గుంటూరు, మహానాడు: దారుణ లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని […]

Read More