– అంచనాలకు మించి అనూహ్య స్పందన – 2 రోజుల సదస్సుకు 11వేల మందికిపైగా రాక – సహకరించిన అందరికీ ధన్యవాదాలు – ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కమార్ అమరావతి, మహానాడు: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 అంచనాలకు మించి విజయవంతమైందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. రెండు రోజుల […]
Read Moreరాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా సంస్థల ఆసక్తి
– మంత్రి నారా లోకేష్ ను కలిసిన కొరియన్ ఎక్సిమ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ […]
Read Moreపెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా…
అగ్రరాజ్యానికి యువగళం రథసారథి! – 25నుంచి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమెరికా పర్యటన – కీలకమైన ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న మంత్రి అమరావతి, మహానాడు: అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారం రోజులపాటు అమెరికాలో […]
Read Moreహైకోర్టులో ఎంపీ అవినాష్ కి నిరాశ!
హైదరాబాద్, మహానాడు: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి.. తమ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పుడు వారిద్దరూ దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. విదేశీ పర్యటనలకు అనుమతి కావాలంటే సీబీఐ […]
Read Moreజోరుగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
– ఎమ్మెల్యే చదలవాడ నమోదు కేంద్రాల పరిశీలన నరసరావుపేట, మహానాడు: పట్టణంలో 18వ వార్డు, 24వ వార్డుల్లో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి వార్డుల్లో, గ్రామాల్లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ను ఓటరుగా నమోదు చేయించుకునే బాధ్యత ప్రతి ఎన్డీఏ కూటమి నాయకుడు తీసుకోవాలని […]
Read Moreఅమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు రూ. 1 లక్ష విరాళం
మండపేట, మహానాడు: మండపేట నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్స్ అమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు ఆ చెక్కును బుధవారం మండపేట తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్బంగా కేబుల్ ఆపరేటర్స్ అందరికీ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కోలుపోటి సత్యనారాయణమూర్తి(అబ్బు), పర్వతిన […]
Read More‘జగన్ వైరస్’ తో యువత భవిత నాశనం!
– మాజీ మంత్రి పీతల సుజాత మండిపాటు మంగళగిరి, మహానాడు: జగన్ వైరస్ తో ఆంధ్రప్రదేశ్ యువత భవిత నాశనం అయిందని, ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులకు కారణం జగన్ రెడ్డి గంజాయి, డ్రగ్సే అని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. జగన్ […]
Read Moreజర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకోం!
– సీఎం, డిప్యూటీ సీఎంల హెచ్చరిక అమరావతి, మహానాడు: జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తామని జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ […]
Read Moreగంగవ్వపై కేసు!
హైదరాబాద్, మహానాడు: యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు పెట్టారు. యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.
Read Moreజగన్ మహిళల రక్షణపై మాట్లాడుతుంటే నవ్వొస్తోంది…
– మీడియాతో టీడీపీ నేతలు ఆలపాటి, రాజా, గళ్ళా మాధవి, మాణిక్యాలరావు గుంటూరు, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి యువతి సహనా ఘటనపై పరామర్శకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు… సత్యహరిచంద్రుడు తమ్ముడిలాగా మాట్లాడుతున్నారు.. గత 5సం. లు రాష్ట్రాన్ని రావణాకాష్ఠం చేసి గంజాయి వనంగా మార్చారు. నేడు పరామర్శల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా…? అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతల […]
Read More