– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక చింతన, మానవతావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను, ప్రసాదాలను మంత్రికి […]
Read Moreసర్వేపల్లిలో ఒక్కొక్కటిగా వెలుగులోకి తోడేరు రెడ్డి నిర్వాకాలు
-ఇరిగేషన్ పనులు చేయకుండానే రూ.200 కోట్లు స్వాహా చేసిన కాకాణి అండ్ బ్యాచ్ -ఒకే పనిని ఎఫ్.డీ.ఆర్, జనరల్ ఫండ్. ఎన్ఆర్ఈజీఎస్, ఓ & ఎం కింద చేసినట్టు చూపి నిధుల స్వాహా -ఒక్క షట్టర్లు(చెక్కలు) మార్పిడి పేరుతోనే రూ.8 కోట్ల దోపిడీ -ఒక్క రూపాయి జీఎస్టీ కట్టకుండానే షట్టర్ల కోసం 300 టన్నుల ఇనుము కొనుగోలు చేశారంట..ఇనుము కొనిందీ లేదు..షట్టర్లు బిగించిందీ లేదు -రైతులు సొంతంగా చేసుకున్న పనులను […]
Read Moreగురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
-ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో వైద్యం -కోలుకుంటున్న విద్యార్థిని కార్తీక హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా […]
Read Moreప్రతి అడుగులోనూ బాబు మోసం
-మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం -అయినా ఏనాడూ సాకులు చూపలేదు -రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత -విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది -ఇ–క్రాప్, ఉచిత పంటల బీమా లేకుండా పోయాయి -హామీలు అమలు చేయకుండా చంద్రబాబు సాకులు చెబుతున్నారు -ఏదీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుతురు తప్పదు – ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర […]
Read Moreఅప్పుడు చట్టం… న్యాయం ఏమైంది జోగి రమేష్??
– గడచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అక్రమ అరెస్టులు ,అక్రమ కేసులు పెట్టారు -తిరుపతి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ఈరోజు సాయంత్రం తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ… అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబసభ్యులు చేసిన అక్రమాలు పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కోటి బయటకు వస్తున్నాయని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన […]
Read Moreఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు
-ఒక్కోపార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యం -విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలి -ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం -పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం […]
Read Moreరాష్ట్రాభివృద్ధి చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తాం
– అభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది – పర్యాటకం, రైల్వే, మైనింగ్ రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరాం – ఢిల్లీలో నిర్వహించిన మైనింగ్ అధికారుల సమావేశంలో సానుకూలంగా జరిగింది – రాష్ట్రాభివృద్ధికి ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం – రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పర్యటన కీలకం కానుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ: రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి ఉండే ప్రతి […]
Read Moreబస్తీకి.. సుస్తీ!
భాగ్యనగరానికి బీమారొచ్చింది చెత్త, నీళ్ల నిల్వలతో రోగాలు బస్తీల్లో జీహెచ్‌ఎంసీ చెత్త బండ్లు తిష్ట దోమలతో కొత్త రోగాలు వైరల్ ఫీవర్, దగ్గు, గొంతు నొప్పితో జనం సర్కారీ దవాఖానల కిటకిట సుఖనిద్రలో సర్కారు పాపం.. హైదరా‘బ్యాడ్’ ( అన్వేష్) హైదరాబాద్: రోగాల సీజన్ షురవయింది. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, జలుబు, గొంతునొప్పి, విరేచనాలు, వాంతులు.. ఒకటేమిటి? సర్వరోగాలతో మహానగరం వర్ధిల్లుతోంది. భాగ్యనగరం రోగాల ఒడిలో సేదదీరుతోంది. సర్కారీ […]
Read Moreబాధితులను ఆదుకోవడం అంటే వారి భూములను ఆరగించడమా జోగి ?
అగ్రిగోల్డ్ భూముల స్వాహా లో సొంత కుమారుడు, బాబాయి అడ్డంగా దొరికిపోయినా కక్ష సాధింపు చర్యలని బుకాయించడం జోగి రమేష్ కే చెల్లింది ఈడీ అటాచ్ మెంట్ నుండి తమ కుటుంబ సభ్యులకు మినహాయింపు ఉందని జోగి భ్రమపడ్డారేమో? వైసిపి నేతలు ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటి కూటమి ప్రభుత్వం లో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి టిడిపి జాతీయ ప్రధాన […]
Read Moreఅవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కులాలను రెచ్చగొడతారా?
-జోగి రమేష్ పై మంత్రి అనగాని ఫైర్ -అమర్నాథ్ గౌడ్ ను చంపేసినప్పుడు కులం గుర్తకు రాలేదా? -బీసీల అభ్యున్నతికి జోగి కుటుంబం చేసింది శూన్యం -రెడ్ బుక్ తెరిస్తే వైసీపీ నేతలు రాష్ట్రంలో తిరగగలరా? అమరావతి: తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మాజీ మంత్రి జోగీ రమేష్ కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరైంది కాదని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం […]
Read More