మీరు ముస్లిం- క్రైస్తవుల మిశ్రమం.. మీలో కొంచెం కూడా గాంధీ లేదు

మీ తాత గాంధీ కాదు…ఆయన ఫిరోజ్ ఖాన్ మీరు గాంధీ కుటుంబానికి చెందినవారు కాదు మహాత్మా గాంధీ మనవడికి రాహుల్ గాంధీ రాసిన లేఖ? దీనిలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్‌ చంపింది కాబట్టి ఆయన వచ్చి BJPకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అన్నారు. (దీనిపై గాంధీజీ మునిమనవడు శ్రీకృష్ణ కులకర్ణి స్పందిస్తూ రాహుల్ గాంధీకి ఈ బహిరంగ లేఖ రాశారు, దానిని ఆయన ప్రజల్లోకి కూడా […]

Read More

లడ్డూ రాజకీయానికి ముగింపు ఎక్కడ !?

కాదేదీ రాజకీయానికనర్హత అన్నట్టుగా….తిరుమల యాత్రికులు పరమ పవిత్రం గా భావించుకునే లడ్డూ ప్రసాదం కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది . ఎప్పుడు అందులోనుంచి బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు . తెలిసిన వారు ఒక్కరే ఉన్నారు. ఆయనే ….సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు . కానీ , వారు చెప్పలేరు కదా ! అందువల్ల ; ఈ “లడ్డూ రాజకీయం ” …అసెంబ్లీ వచ్చే ఎన్నికల నాటి […]

Read More

వైసీపీ నేతలు అడుగుపెట్టిన ఆలయాల్లో గో మూత్రంతో శుద్ధి!

– ఏపీలో తిరుమల పై దుష్ప్రచారం – మండిపడ్డ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలు అడుగుపెట్టిన ఆలయాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గో మూత్రంతో శుద్ధి చేశారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి,‌ అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, తదితరులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కుమార […]

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు

మంగళగిరి, మహానాడు: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

వెంకన్న కే విద్రోహమా…

గుంటూరులో భారీగా మహిళా ర్యాలీ.. కోర్టు వాయిదా ఎగ్గొట్టడానికి తిరుమలను అడ్డుపెట్టుకున్న జగన్ మానవత్వం… నారీ గళం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుమల అపచారంపై నినదించిన గుంటూరు మహిళలు, జేఏసీ నాయకులు… అమరావతి: గుంటూరు నగరంలో నేటి సాయంత్రం నారీ గళం, బ్రాహ్మణ చైతన్య వేదిక, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వేలాది మంది మహిళలతో తిరుమల లో […]

Read More

ద్వారంపూడి’ ఆత్మ‌బంధుకు సివిల్ స‌ప్ల‌య్ ఛైర్మ‌న్ పోస్టా…!?

నిన్న కూట‌మి ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలు, అసంతృప్తులు వ్య‌క్తం అవుతున్నాయి. కూట‌మిలోని అన్ని పార్టీల‌ను సంతృప్తి ప‌రుస్తూ చంద్ర‌బాబునాయుడు కొన్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తం చేశారు. అయితే..రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా ఎంపిక చేసిన తోట సుధీర్ నియామ‌కంపై జ‌న‌సేన‌లోనూ, టిడిపిలోనూ అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. సుధీర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు ఉంద‌ని, ఇప్పుడు సుధీర్ […]

Read More

సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుఱ్ఱం జాషువా

పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా 129వ జయంతి వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరణీయం సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన  కావ్యం జాషువా రచించిన గబ్బిలం రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని […]

Read More

స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక

-పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారి సేవలను స్మరించుకున్నారు -స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక -పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్య కుమార్ యాదవ్ -ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలో మంత్రి సత్యకుమార్ యాదవ్  స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక […]

Read More

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం

వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ జేపీసీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌కు వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్రాతపూర్వకంగా అందజేసిన జేపీసీ మెంబర్‌ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ వక్ఫ్‌ బిల్లుపై టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది : హఫీజ్‌ ఖాన్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్‌ ఖాన్‌ ఏమన్నారంటే… ఈ రోజు హైదరాబాద్‌లో వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ఈ వక్ఫ్‌ సవరణ […]

Read More

చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు

– అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ – హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు – రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, మహానాడు: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు […]

Read More