గుంటూరులో 14 ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు

-జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించటానికి గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎస్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, మాయాబజార్ సెంటర్, డొంక రోడ్, నాజ్ సెంటర్, ఏటుకూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి అమ్మ గుడి వద్ద తదితర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పాసుల గోస

-పరిమితంగానే వీవీఐపీల పాస్లు -పార్టీ నేతలకూ దొరకని పాసులు -ఐటిడిపికీ దొరకని పాసులు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎం లు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అటు అభిమానులు సైతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. సామాన్య కార్యకర్తలు […]

Read More

రేవంత్.. ఆ హామీల సంగతేంటి?

-ఆరు నెలలైనా హామీలు అమలేదీ సీఎం గారూ? -లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు -త‌క్ష‌ణ‌మే హామీల అమ‌లుపై స్పష్టమైన ప్రకటన చేయాలి -రుణమాఫీకి డేట్ ఇచ్చినట్లే మిగతా హామీలకు డేట్స్ ఇవ్వాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏలేటి మరో బహిరంగ లేఖ సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆరు నెల‌లైంది…. లోక‌స‌భ ఎన్నిక‌ల కోడ్ కూడా ముగిసింది … ఇక‌నైనా సాకులు మాని, మీరు […]

Read More

పర్వత శ్రేణుల్లో కుప్పకూలిన విమానం

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి, రజనీకాంత్

ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు.

Read More

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి

ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజుఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ సెషన్‌లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

Read More

కమ్మవారికి శ్రమ కొత్తకాదు

-ఇప్పటి విజయంతో ఇంకా బాధ్యత పెరిగింది -ఈ చారిత్రాత్మక విజయం ఒక కులం వల్ల రాలేదు -సమిష్టి కృషివల్ల లభించింది -అతిగా ప్రవర్తిస్తే అనర్ధదాయకం -గెలుపును ఆస్వాదించడంలో తప్పులేదు కమ్మ సోదరులకు వినమ్ర పూర్వక విజ్ఞప్తి ఎన్నికల ఫలితాలు వచ్చి నిండా 24 గం.లు గడవక ముందే ఎ.పి ఎన్నికల్లో విజయం సాధించామని కమ్మ సామాజిక వర్గం పేరున వచ్చిన పోస్ట్ ను చూసి అశ్చర్య పోయాను. కానీ నేటికీ […]

Read More

మోదీ రాకపై ఎయిర్ పోర్ట్ లో పురందేశ్వరి ఏర్పాట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత లు హాజరవుతున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం లో ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ తో బిజెపి అగ్రనేతలు సిద్దార్థ్ నాథ్ సింగ్, దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా […]

Read More

ప్రజావాణి కార్యక్రమంలో 702 అర్జీలు నమోద

– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, జూన్ 11 :మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తోపాటు […]

Read More

బాబు-పవన్‌ లా జగన్‌ కు కుటుంబ బంధమేదీ?

-‘జగన’ంత కుటుంబం ఏదీ? -బాధల్లో బాసటగా బాబు-పవన్ కుటుంబాలు -జగన్‌కు తల్లీ-చెల్లీ దూరం కుటుంబం.. బంధాలు అనుబంధాలు, సంబంధాలు , ఉద్వేగం, ఉత్కంఠ, సంతోషం, కళ్ళల్లో నీరు:- మొదటిగా జగన్ రెడ్డి: తండ్రి చనిపోయినప్పుడు, బాబాయి హత్య అప్పుడు కనపడని కన్నీరు, మొన్న జూన్ 4వ తారీఖున కనబడ్డాయి. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు గౌరవంగా పేరు పెట్టి పిలవని నోరు, “పవన్ కళ్యాణ్ గారు” అంటూ వగచింది. నాకు […]

Read More