– జాబితా ఇచ్చిన టీడీపీ సీనియర్ల బృందం – జాబితాలో రాజేంద్రనాధ్‌రెడ్డి, పీఎస్సార్, రఘురామిరెడ్డి, సునీల్, సంజయ్, విజయారావు, విశాల్‌గున్నీ, వర్మ, పాలరాజు? – జాషువా, రవిశంకర్‌రెడ్డి, విషాంత్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి కూడా? – వీరిలో కొందరిని సర్వీసు నుంచి రిమూవ్ చేసే యోచన – ఎన్నికల తర్వాత కూడా బాబుకు లుక్ అవుట్ నోటీసు ఇచ్చిన రఘురామిరెడ్డి – దానితో బాబు దంపతులను ఆపేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు – డీజీపీకి […]
Read Moreబాబు క్యాబినెట్‌కు జనసేన దూరం?
— విపక్ష నేతగా పవన్? – తాను ఎమ్మెల్యేగానే జీతం తీసుకుంటానని వెల్లడి – ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం అదేనా? – మిత్రపక్షంగానే విపక్ష పాత్రకు సిద్ధం? – బయట ఉండి బలం పెంచుకునే వ్యూహం? – జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా? చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారా? విపక్షనేతగా బయట ఉండి ప్రజల తరఫున […]
Read Moreనాయకుడొచ్చారు!
– చంద్రబాబుకు ఢిల్లీలో రెడ్‌కార్పెట్ – మోదీ పక్కనే బాబుకు సీటు – బాబును కలిసేందుకు పోటీ పడ్డ బీజేపీ ప్రముఖులు – మేళతాళాలతో ఘన స్వాగతం – స్పీకర్ సహా మంత్రిపదవులిచ్చే అవకాశం – మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పనున్న చంద్రబాబునాయుడు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అన్నీ తెలిసిన వాడు అణకువగానే ఉండి అనుకున్న కార్యం సాధిస్తాడు. ఇది […]
Read Moreకొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ
_ టీడీపీ 135 స్థానాలు _ జనసేన పార్టీ 21 స్థానాలు _ వైఎఎస్‌ఆర్‌సీపీ 11 చోట్ల గెలుపు _ బీజేపీ 8 స్థానాలు కైవసం మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, […]
Read Moreమళ్లీ మోదీనే!
-మోదీ పేరు ఏకగ్రీవం -ఎన్డీయే నేతగా మోదీ పేరుకు మద్దతు -మద్దతు లేఖలు ఇచ్చిన చంద్రబాబు, నితీష్ -రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు -8న ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు […]
Read Moreఈ విజయం ‘ఈనాడు’దే!
( సతీష్ మొక్కపాటి) రామోజీ, ఈనాడు… ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిన శక్తుల్లో కీలకమైనవి. ఈ రెండింటి వెనుక మరో మూడక్షరాల వ్యక్తి, శక్తి ఉన్నారు. ఆయనే ఈనాడు ఎడిటర్, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ “ఎమ్మెన్నార్”. రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, ఇతర పెద్దలు మూడున్నర దశాబ్దాలుగా ఆత్మీయంగా ఎమ్మెన్నార్ అని పిలుచుకునే ‘‘మానుకొండ నాగేశ్వరరావు’’. ఎడిటరైనా ఈనాడు సైన్యానికి ఆయన ప్రిన్సిపల్ గారే! […]
Read Moreఅణచివేతలోనూ ‘కమ్మ’ని విజయం
(అన్వేష్) మాజీ సీఎం జగన్ జమానాలో కమ్మ వర్గం లక్ష్యంగా ఆర్ధిక-రాజకీయ-సామాజికపరమైన దాడులు జరిగాయి. అసలు అమరావతిని ‘కమ్మ’రావతిగా మార్చిన వైసీపీ పైశాచకత్వం చెప్పాల్సిన పనిలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారన్న కక్షతో నాటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్మెంట్ అయ్యే ముందురోజు వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. అదే కారణంతో కొంతకాలం పోస్టింగ్ ఇవ్వని ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్రకు మాత్రం కొద్ది నెలల తర్వాత విచిత్రంగా పోస్టింగ్ […]
Read Moreబ్రిటీషోడికున్న తెలివి కూడా లేకపోతే ఎట్టా పాలిస్తారయ్యా ?
-నక్కలని చేరదీస్తే .. ముంచేయరా ? ( వాసిరెడ్డి అమర్నాథ్ ) 1857 – బ్రహ్మాండం బద్దలయ్యింది . వాడు ఊహించని రీతిలో తిరుగుబాటొచ్చింది . కేవలం సిపాయిలేనా ? అనేక ప్రాంతాల్లో .. ప్రజా తిరుగుబాటయ్యింది . కస్టపడి ఎట్టాగో అణిచేసాడు . ఆలోచనలో పడ్డాడు… మన పరిపాలన పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా ? అరెరే .. ముందే తెలిసుంటే బాగుండేది . ప్రెషర్ కుక్కర్ […]
Read Moreప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటాం
– ఇది ప్రజా విజయం – అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించాం – నన్ను, నా సతీమణి భవానీ, తండ్రి అప్పారావును చాలా ఇబ్బంది పెట్టారు – మమ్మల్ని వైకాపా వారు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు – నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం – కార్యాచరణ కూడా చేపట్టాం – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : తమ గెలుపు ప్రజా […]
Read Moreజనసేనకు అధికారికంగా ‘గాజు గ్లాసు’ గుర్తు
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే, , ఒక ఎంపి సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే , 2 ఎంపి స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. […]
Read More