– రేవంత్ గడ్డపై కేసీఆర్ షి‘కారు’ – సీఎం సొంత జిల్లాలోనే ఓడిన కాంగ్రెస్ – ఎమ్మెల్సీ ఎన్నికలో పరుగులు తీసిన కారు – మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం – బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్‌రెడ్డి 111 ఓట్లతో గెలుపు – కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి ఓటమి – తెలంగాణ అవతరణ దినం నాడే రేవంత్‌కు చేదు వార్త – ఇన్చార్జిలను పెట్టినా గెలవని కాంగ్రెస్ – హేమాహేమీలున్నా […]
Read Moreఆరా మస్తాన్ సర్వే ఒక న్యూస్ ఐటెమ్ మాత్రమే
– బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ సర్వేను ఎవరూ సీరియస్‌గా తీసుకోవలసిన పనిలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ వ్యాఖ్యానించారు. ఆరా మస్తాన్ సర్వేను ఒక న్యూస్ ఐటెమ్‌గా మాత్రమే తీసుకోవాలన్నారు. ‘‘మస్తాన్ చిలకలూరిపేట ఎన్డీయే సీటు ఆశించారు. ఇవ్వలేదని కాస్త అసంతృప్తిలో ఉండేవాడు. ఆయన మా పార్టీలో ఉన్నాయన శిష్యుడే. అతను బీజేపీ-టీడీపీకి […]
Read Moreఘనంగా సుజనా పుట్టినరోజు వేడుకలు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం భవానిపురం స్వాతి రోడ్డు లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు,బాడిత శంకర్, ఎంఎస్ బేగ్,కోలపల్లి […]
Read Moreతీహార్ జైలు అధికారుల ముందు లొంగి పోనున్న ఢిల్లీ సీఎం
– ముగిసిన కేజ్రీవాల్ బెయిల్ గడువు లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ ఇచ్చిన రోజే జూన్ రెండున మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది.. […]
Read Moreమూడు జోన్లుగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం […]
Read Moreపేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి
– తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలి – టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని […]
Read Moreక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ పెళ్లి
బెంగళూరు: టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు.. తన స్నేహితురాలు శృతి రంగనాథన్ ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Read Moreపంజాబ్‌లో ఘోర ప్రమాదం
రెండు రైళ్లు ఢీ పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్‌సర్- ఢిల్లీ రైల్వే లైన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Moreఇక మనదే హైదరాబాద్!
( వెంకట్) హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి ఈ రోజు తెర పడింది.. తెలంగాణ, ఏపీగా ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.. ఈ గడువు ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.. విభజన చట్టం లోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో […]
Read Moreపదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే
-పెనం మీదనుండి పొయ్యిలోకి.. -బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది -అవినీతితో రాజ్యమేలుతూ తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చింది -6 గ్యారంటీలుసహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది -ఏ వర్గం ప్రజలను కదిలించినా ఆశాంతి, ఆగ్రహమే కన్పిస్తోంది -ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు బీజేపీ సిద్ధం -ఆశీర్వదించి అండగా నిలవాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర […]
Read More