కూటమి ఓడింది.. జగన్ గెలిచారు

– అవును..జవహర్ రెడ్డి గెలిచారు! – బదిలీపై కూటమి ఫిర్యాదులు బేఖాతరు – కేంద్రంలో జగన్ మాటే గెలిచింది – అందుకే సీఎస్ బదిలీ ఆగింది – బీజేపీ ముందుచూపుతోనే జగన్కు అభయం? – రాజ్యసభలో ఇంకా వైసీపీతో అవసరం – బీజేపీ రాజనీతిలౌక్యంలో విజేత జగన్ – జవహర్ ను కొనసాగించడంలో జగన్ సక్సెస్ – సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) “డీజీపీ-సీఎస్ లో […]

Read More

హనుమాన్ చాలీసా… కొన్ని ప్రశ్నలు-సమాధానాలు

1. చాలీసా” అంటే ఏమిటి? జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.) 2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. *అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు. 3. ఆంజనేయ – […]

Read More

హనుమద్విజయోత్సవం

మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరాముడు, శక్తి స్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరః కాంత, ఆ తల్లి తనయునిగా […]

Read More

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. వారణాసిలో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడుతుండేవాడు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడుతుండేవారు.యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతున్నది.అయితే తమ […]

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు!

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]

Read More

ఎందుకు ఎబివి ఆ క‌న్నీళ్లు….?

ఎబివికి ఓ చెల్లి ప్ర‌శ్న‌?… ఎందుకు ఎబివి ఆ క‌న్నీళ్లు….మీకు కూడా క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయేంటి?…ఎందుకా ఎమోష‌న్?. యూనిఫాం ప‌క్క‌న పెట్టేశాన‌ని బాధా?లేకుంటే అభిమానుల ప్రేమ‌ను త‌ట్టుకోలేక పోతున్నావా?.. ఇంత‌మంది అభిమానం సంపాదించుకున్న నీకు ప‌ద‌వీ విర‌మ‌ణ ఒక‌ లెక్కా?. ఓ ఐపిఎస్ ఆఫీస‌ర్ అయితేనో..ఓ డిజిపి అయితేనో..ఓ పొలిటీషియ‌న్ అయితేనో ఇంత అభిమానం ఉంటుందా?…యూనిఫాం ఉన్నా లేకున్నా నువ్వెప్పుడూ హీరోవే బాసూ….. మీకో విష‌యం తెలుసా?….పోలీస్ యూనిఫాం చాలామందికి పొగ‌రు […]

Read More

చార్మినార్‌ దగ్గర ఆ రెస్టారెంట్‌ డేంజర్‌

హైదరాబాద్‌: పాతబస్తీలోని చార్మినార్‌ దగ్గర్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

Read More

ఆసుపత్రుల క్యాంటీన్లకు బకాయిలు చెల్లించాలి

ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి క్యాంటీన్‌లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు తిండిలేక అవస్థలు పడుతున్నారని ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ఈ నిర్లక్ష్యం, పెరుగుతున్న ఖర్చులతో కలిపి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. బకాయి బిల్లులు చెల్లించి రోగుల శ్రేయస్సును కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More

కౌంటింగ్‌ ఏజెంట్లకు టీడీపీ సూచనలు

మంగళగిరి: కౌంటింగ్‌కు వెళ్లేవారు ముందురోజు ఆల్కహాల్‌ తీసుకోరాదని టీడీపీ నాయకులు ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్‌ రోజు ఉదయం ఆల్కహాల్‌ తీసుకున్నారా లేదా అనే దానికోసం బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేస్తారని తెలిపారు. ఒక వేళ తీసుకున్నట్లు తెలితే కౌంటింగ్‌కు అనుమతించరని, కౌంటింగ్‌ వెళ్లే ఏజెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More

కేసీఆర్‌ బాటలో నడవడం అభినందనీయం

-నమ్మిన బాటకే కట్టుబడిన రవీందర్‌, మహేందర్‌ -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌: తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్‌ బాటలో తమ పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్‌రావు, గోంగిడి మహేందర్‌ రెడ్డి నిర్ణయం అభినందనీయమని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా నమ్మి […]

Read More