నిద్రపోతున్న నాలుగో సింహం!

– మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యకాండ – ఈవీఎం పగులకొట్టిన తెగింపు – ఖాకీలు కళ్లుమూసుకున్నారా? -అక్కడ ఉన్న ఐజీలు ఏం చేస్తున్నట్లు? – వారిపై కొరడా ఝళిపించరా? – పిన్నెల్లిపై అనర్హత వేటు వేయరా? – ఈసీ ఇంకా కళ్లు తెరవదా? – డీజీపీ చర్యలు తీసుకోరా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘పోలీసులు కనిపించని నాలుగో సింహం’’ అని అదేదో సినిమాలో హీరో సాయికుమార్ డైలాగు చె బుతాడు. […]

Read More

ఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అరెస్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తిరిగి అమెరికా వెళ్ళడం కోసం ఢిల్లీ వెళ్లిన డాక్టర్ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. డాక్టర్ లోకేష్ సీఎం జగన్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశాడని […]

Read More

దుర్గమ్మ ని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

రాష్ట్రంలో అరాచక పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన సాధించుకునేందుకు అమ్మ ఆశీస్సులు కావాలని నందమూరి తారకరామారావు గారి కుమారులు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో […]

Read More

మళ్లీ చెల్లికి పెళ్లిలా దశాబ్ది ఉత్సవాలా?

-డైలీ లేబర్‌లా…డైలీ ప్రభుత్వం నడుస్తోంది -సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో పైరవీలు మొదలయ్యాయి -అన్ని వడ్లకు బోనస్‌ ఇవ్వకుంటే బాక్సులు బద్దలే -తక్షణమే ఫీజు రీయింబర్స్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి -డీఏలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలి -బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్‌ హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్‌ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు ఏమీ పీకుతారనుకుంటే పొరపా టని, నమ్మకద్రోహం […]

Read More

ధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం

-‘యు’ ట్యాక్స్‌తో రైతులను దోచుకున్నారు -రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారు -ఇరిగేషన్‌ టోల్‌గేట్‌ త్వరలోనే బయటపెడతా -బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ధాన్యం కొనుగోళ్లలో రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రెండు నుంచి నాలు గు కిలోలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. క్వింటాకు 10 నుంచి 12 కిలోలు […]

Read More

రైతులతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం

-గ్యారంటీలపై కేబినెట్‌లో చర్చ జరిగిందా? -నమ్మించి ఓట్లేయించుకుని వారి గొంతు కోశారు -ఆరు గ్యారంటీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది -మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌, మహానాడు: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల […]

Read More

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో డ్రామా

-కాంగ్రెస్‌ను ప్రమోషన్‌ చేసుకునేందుకే… – ప్రజలను దగా చేయడమే ఆ పార్టీ ఉద్దేశం -హామీలు నెరవేర్చి సంబరాలు చేయండి – నాడు కేసీఆర్‌…నేడు రేవంత్‌ సెంటిమెంట్‌తో ఆటలు – బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్‌.వి.సుభాష్‌ హైదరాబాద్‌, మహానాడు: హామీలు నెరవేర్చకుండా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ సెంటిమెంట్‌ రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిని ధి, మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్‌.వి.సుభాష్‌ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ […]

Read More

బీజేపీ ఎన్నికల ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం

– ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు కలకత్తా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని జస్టిస్‌ సబ్యసాచి భట్టాచార్యతో కూడిన సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ లక్ష్యంగా మీడియాలో బిజెపి చేస్తున్న ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని […]

Read More

క్రిమినల్ ఆస్పిరెన్స్ ఉన్న వ్యక్తులు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదు

-కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్ వో సర్కులర్ జారీ చేశారు -పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఆర్వోలకు ఈసీ సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి -పోలింగ్ ముగిశాక కూడా వుగా సాగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాజనగరం ఆర్వో సర్కులర్ జారీ చేశారని, కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్ ఆస్పిరెన్స్ అవసరం లేదు […]

Read More

చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు అవసరమా ?

• జగన్ రెడ్డి లా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయా? • జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి • చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని లేదు • పత్రిక, ఛానల్ ఉంది కదా అని అడ్డగోలు రాతలు చంద్రబాబుపై రాయించి బురద చల్లేందుకు చూస్తున్నారు • తప్పుడు రాతలు రాసిన వారందరూ ఉచలు లేక్కలు పెడతారు • అబద్ధాలతో నమ్మించాలనుకుంటే పిచ్చి భ్రమ […]

Read More