దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్‌

-రికార్డు స్థాయిలో 81.86 శాతం నమోదు -గత ఎన్నికల కంటే 2.09 శాతం ఎక్కువ -దర్శిలో అత్యధికం 90.91 శాతం -తిరుపతిలో అత్యల్పం 63.32 శాతం -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా పూర్తి వివరాలు వెల్లడిరచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ […]

Read More

పులివర్తి నానికి అమర్నాథ్‌ రెడ్డి పరామర్శ

తిరుపతి : వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని బుధవారం అమర్నాథ్‌ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటనను ఖండిరచారు. డిపాజిట్లు కూడా రావని, ఓడిపోతారన్న భయంతో చెవిరెడ్డి కుమారుడు యూనివర్సిటీ ఆవరణలో పులివర్తి నాని, ఆయన సెక్యూరి టీ గార్డులపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈవీఎం మిషన్లను భారీ బందోబస్తు యూనివర్సిటీలకు తీసుకెళ్లే టప్పుడు ప్రతి వాహనాలు […]

Read More

బొత్సా… ఓడితే తప్పుకుంటావా?

-కూటమికి 130 సీట్లు ఖాయం -టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు కూటమికే ఓట్లు వేశారు. 2019లో జగన్‌ను గెలిపించడానికి జనాలు ఎలా క్యూ కట్టారో ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి క్యూ కట్టారని, 130 స్థానాలలో గెలుపు ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎంసీపీ(మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌) మహా కూటమి సూపర్‌ సక్సెస్‌ అయిందన్నా రు. 2019లో 79 శాతం పోలైతే […]

Read More

నరరూప రాక్షసులు వైసీపీ నేతలు: లోకేష్

అమరావతి: ఓటమి భయంతో వైసీపీ నేతలు నరరూప రాక్షసులుగా మారారని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమన్నారు గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More

జగన్‌రెడ్డి మాఫియా డాన్‌లకు సినిమా చూపిస్తాం

-టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులు దుర్మార్గం -ప్రజలంతా గూండారాజ్‌ పాలనకు అంతం పలికారు -వైసీపీ నేతల ఫ్రస్టేషన్‌తో టీడీపీ శ్రేణులపై దాడులు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరి, మహానాడు: జగన్‌రెడ్డి గూండా రాజ్‌ పాలన మాకొద్దని ప్రజలంతా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జూన్‌ 4న వచ్చే ఫలితాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్న భయం, ఫ్రస్టేషన్‌ లో వైసీపీ నాయకులు గంజాయి బ్యాచ్‌తో రాష్ట్రమంతా […]

Read More

చిరస్మరణీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -దవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర నివాళి రాజమండ్రి, మహానాడు: అఖండ గోదావరికి బ్యారేజ్‌ నిర్మించిన మహనీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహాలు కానవస్తామన్నారు. బుధవారం దవళేశ్వరం బ్యారేజీ దగ్గర సర్‌ అర్థర్‌ కాటన్‌ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి కాటన్‌ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా […]

Read More

మృతులకు పురందేశ్వరి సంతాపం

చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరివారిపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం లో ఆరుగురు మృతిచెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరు గైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చినగంజాం నుంచి ఓటు వేసి తిరిగి హైదరాబాద్‌కు ట్రావెల్‌ బస్సులో ప్రయాణీకులు బయలుదేరగా ఈపూరివారి పాలెం సమీపంలో ఆ బస్సును లారీ ఢీకొనడంతో […]

Read More

అచ్చంపేట ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, మహానాడు: అచ్చంపేట ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇదేనా మీ ‘‘ప్రేమ దుకాణం’’ రాహుల్‌గాంధీ? ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార, పోలీసు దుర్వినియోగం చేయడం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. తెలంగాణ డీజీపీ ఈ గూండాలపై కేసు బుక్‌ చేయకపోతే మేము మానవహక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

Read More

భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం

నంద్యాల, మహానాడు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్‌ నిలుచుని ఉండగా కారుతో దుండగులు ఆయనను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్‌ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. గతంలో […]

Read More

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

-మృతుల కుటుంబాలకు సంతాపం -వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని వెల్లడి అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమా దం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టడం తో ఈ […]

Read More