పడవల వెనుక ఉన్న పెద్దలు దేశద్రోహులే…

– డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు: భయంకరమైన కరువు వలసలను నివారించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో సాగు తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో ప్రకాశం బ్యారేజీ నిర్మించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ ప్రాజెక్టును […]

Read More

‘విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలి’

గుంటూరు, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం సెయిల్ లో విలీనం చేయాలని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని అఖిలభారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీల పిలుపు మేరకు మంగళవారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, సిఐటియు తూర్పు […]

Read More

సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల, మహానాడు: ముంపు ప్రభావిత గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. మంగళవారం ఆయన ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం రోడ్డు, యండకుదురు, జీలగలగండి, చల్లపల్లి మండలం మాజేరుల్లో ముంపు బారిన పడిన […]

Read More

గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమలో గణనాథులను దర్శించుకొని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూజలు చేశారు. వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేట 6, 9వ లైన్ అచ్చయ డాబా సెంటర్, ఏటి అగ్రహారం 10&12వ లైన్, నల్లకుంట 6వ లైన్, మారుతీ నగర్ మెయిన్ రోడ్డు, సాయిబాబా రోడ్డు నార్నే టవర్స్, కొరిటిపాడు మెయిన్ రోడ్డు, అరండల్ పేట 18వ లైన్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ […]

Read More

సేవ‌లందించేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు

– 5 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఎన్టీఆర్ క‌లెక్ట‌రేట్లో స‌మావేశ‌మైన మంత్రులు నారాయ‌ణ‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌ – ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 42 మంది డాక్ట‌ర్లు, స్పెష‌లిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం – వారం రోజుల పాటు ప్ర‌త్యేక వైద్య శిబిరాల్లో సేవ‌లందించ‌నున్న ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు – ఇప్ప‌టికే ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో సేవ‌లు […]

Read More

జేఆర్ సిల్క్ శారీస్ విరాళం 15 లక్షలు

విజయవాడ: వరద విలయానికి అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింకా రామాంజనేయులు రూ.15 లక్షలు విరాళంగా అందచేశారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో రామాంజనేయులు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం […]

Read More

వరధ బాదితుల కు బీజేపీ అండ

విజయవాడ: వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, […]

Read More

వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు

– సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు విజయవాడ : వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం […]

Read More

రాష్ట్ర అభివృద్ధే ప‌వ‌న్ కల్యాణ్‌ ధ్యేయం

– మంత్రి మ‌నోహ‌ర్ తెనాలి, మహానాడు: గుంటూరు జిల్లా తెనాలిలోని బోసురోడ్డులోని నూక‌ల రామ‌కోటేశ్వ‌ర‌రావు కల్యాణ మండ‌పంలో వ‌ర‌ద పీడిత గ్రామ పంచాయతీల‌కు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్రం జ‌రిగింది. రాష్ట్ర ఆహార, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ నేతృత్వంలో జిల్లాలోని 5 మండ‌లాల ప‌రిధిలోని 25 గ్రామ పంచాయతీల‌కు వ‌ర‌ద సాయం కింద ల‌క్ష రూపాయ‌ల చొప్పున చెక్కుల‌ను అంద‌జేశారు. బాప‌ట్ల ఎంపిపీ టి […]

Read More

అక్రమ అరెస్టుతో జగన్‌ పైశాచిక ఆనందం!

– కొమ్మాలపాటి నరసరావుపేట, మహానాడు: ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి, నాటి సీఎం జగన్‌.. పైశాచిక ఆనందాన్ని పొందారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ విమర్శించారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా పాలన సాగించారు కాబట్టే, ఆయన్ని అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రోడ్లపైకి రావడమే కాకుండా, […]

Read More