న్యూఢిల్లీ: ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే, ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధిక భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం […]
Read Moreసీఎం భద్రతకు అదనపు చర్యలు అవసరం
– సర్కారే ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేయాలి – ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత కోసం అదనపు చర్యలు తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కోరారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉంటేనే, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. మంగళవారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు […]
Read Moreఆ 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురండి
– మాజీ సీఎం జగన్ విజయవాడ, మహానాడు: పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ఎక్స్లో తెలిపారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి. కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలి’ […]
Read Moreమర్యాదపూర్వక కలయిక
అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి.
Read Moreఅన్నదాతకు సర్కారు అండ
• ఎరువుల తూకాలు, ధరల్లో తేడాలు వద్దు • కొత్త చట్టాలను అనుసరించండి • రైతును మోసం చేస్తే ఉపేక్షించం – పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం… ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకితభావంతో పని చేస్తోంది.. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం […]
Read Moreకేటీఆర్…చదువుకున్న అజ్ఞాని!
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ హైదరాబాద్, మహానాడు: మాజీ మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను బండి సంజయ్ వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయాన్ని బండి సంజయ్ బహిర్గతం చేశారు.. కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించింది నిజం కాదా? కవిత బెయిల్ కోసం వాదించిన […]
Read Moreఆ యువకులు మృతి!
– బాధిత కుటుంబాలను ఓదార్చిన టీడీపీ నేత లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి బ్రాంచ్ కెనాల్ లో ఈతకు వెళ్ళి గల్లంతయిన ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల గల్లంతు సమాచారం తెలుసుకున్న అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు అధికారుల సహకారంతో ఎన్డీఆర్ బృందాలు శ్రమించాయి. అయినా ఫలితం లేకపోయింది. బ్రాంచ్ కాలవలో కొట్టుకుపోయిన లోకేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మణికంఠ […]
Read Moreలబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
పల్నాడు, మహానాడు: మహారాష్ట్ర లోని జలగాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన పథకం లఖ్ పతి దీదీ కార్యక్రమాన్ని పల్నాడు కలెక్టరేట్ లో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, పథక సంచాలకుడు బాలు నాయక్ తిలకించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు 5184 మందికి ప్రశంసా పత్రాలు, సీఐఎఫ్ రుణాలు రూ. 20 లక్షలు, బ్యాంక్ లింకేజీ […]
Read Moreపెద్దారెడ్డి పై నియోజకవర్గ బహిష్కరణ వేటు
-ఎస్పీ సంచలన నిర్ణయం తాడిపత్రి: వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై జిల్లా ఎస్పీ.. నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డిపై […]
Read Moreస్వయం సహాయక సంఘాలు ఆదాయం పెంచుకోవాలి
– డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ గుంటూరు, మహానాడు: జిల్లాలోని 295 స్వయం సహాయక సంఘాలకు లఖ్ పతి దీదీ పథకం కింద బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.38,06,00,000 చెక్కును కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ ఆదివారం పంపిణీ చేశారు. చిరువ్యాపారాల ద్వారా జీవనోపాధులు మెరుగుపర్చుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు, అర్హత ఉన్న వారిని గుర్తించి లఖ్ పత్ దీదీ పథకం లబ్ధిని అందించిన సీఆర్పీలకు ప్రసంశ పత్రాలను […]
Read More