వైసీపీలోకి మారలేదని తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు!

• పలు సమస్యలపై పోటెత్తిన బాధితులు • తమకు న్యాయం చేయాలంటూ విన్నపం • అర్జీలు స్వీకరించిన నేతలు… సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. వారి నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బుచ్చిరాంప్రసాద్, […]

Read More

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి

• కాకినాడ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరుతో బాధితులకు మనస్తాపం • ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది • మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పరామర్శ • పోలీసుల తరఫున ఆ కుటుంబాలకు క్షమాపణ… – సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం మంగళగిరి, మహానాడు: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన […]

Read More

అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి

– కేంద్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ అమరావతి, మహానాడు: ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ఈఎస్‌ఐ ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో ఏపీ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాల కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ఈఎస్‌ఐ కార్పొరేషన్ కు అప్పగిస్తే రాష్ట్రంపై […]

Read More

జగన్‌ ముందు తన బుద్ధిని మార్చుకోవాలి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనలకు రాష్ట్ర ప్రజలు చెక్ పెట్టి, అవినీతి వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేశారని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి హితవు పలికారు. గుంటూరులో రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించటంపై ఎమ్మెల్యే […]

Read More

కూటమి సర్కారుకు దేవుడి ఆశీస్సులు మెండు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎ.కొత్తపాలెం, మహానాడు: రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న కోట్లాది మంది ప్రార్థనలు, అవ్వాతాతల దీవెనలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దైవబలాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో […]

Read More

ఘనంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు

నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో అద్దంకి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు నరసరావుపేట నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జి వాసిరెడ్డి రవీంద్ర మాట్లాడుతూ గొట్టిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో మరెన్నో […]

Read More

100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసిన ద్వారంపూడి

– చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే అక్రమాలు – శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ : చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో సుమారు రూ. వంద కోట్లు విలువ చేసే స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు భూమి దోపిడీకి తెర లేపడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. బ్యాంకు పేటలో ఉన్న సత్తి గోపాలకృష్ణారెడ్డికు చెందిన స్థలంలో […]

Read More

సీజేఐ చంద్రచూడ్ కి సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది.. డివై చంద్రచూడ్ 8 నవంబర్ 2022న బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పదవిలో ఉన్నారు. శుక్రవారం చివరి పని దినం సందర్భంగా సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది..చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాకు సంబంధించి తీర్పును ఇచ్చింది. విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాను కొనసాగించింది.

Read More

తల్లి, చెల్లిలపై చెడ్డగా పోస్టులు పెట్టినా చలనం లేని జగన్‌!

– వర్రా రవీంద్ర రెడ్డికి ఎందుకు కొమ్ముకాస్తున్నారు? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న మంగళగిరి, మహానాడు: జగన్ తల్లి, చెల్లిలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు, అతని కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతానని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. […]

Read More

వివేకానందుడి మాటలు తరతరాలకు స్ఫూర్తి మంత్రాలు..

సమాజానికి నూతనోత్తేజం నింపే ఆణిముత్యాలు మధ్యాంధ్ర శ్రీ రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 5వ భక్తి సమ్మేళనం లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం/నిడదవోలు: వివేకానందుని ప్రసంగాలు, రామకృష్ణ పరమహంస జీవన విధానం బాల్య దశలోనే చదివితే, ఆకలింపు చేసుకుంటే భవిష్యత్తు జీవితం బంగారం మయం అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. […]

Read More