పట్టు‘వదిలిన’ విక్క్రమార్కుడు చంద్రబాబు పడిన చోటనే తిరిగి నిలబడిన బాబు బూతులు తిట్టించిన నోటితోనే బ్రతిమిలాడుకున్న దౌర్భాగ్యం జగన్ వినతిని పెద్దనమనసుతో మన్నించిన చంద్రబాబు ఒక్కరోజుకు జగన్ వాహనానికి అనుమతి మంత్రుల తర్వాత ప్రమాణానికి బాబు అంగీకారం వెనుక గేటు నుంచి జగన్ వీరోచిత ప్రవేశం ఒక అవమానం.. మరో అహంకారానికి సాక్షిగా నిలచిన సభ ( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. లేకపోతే కాలమే […]
Read Moreటెక్టోరో కు గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు
లండన్ లో అవార్డు స్వీకరించిన ఎం డీ శ్రీధర్ దన్నపనేని హైదరాబాద్, జూన్ 21: మహానాడు : ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల విస్తరణ, సమీకృతంలో విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది. లండన్‌లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ సందర్భంగా టెక్టోరో […]
Read Moreతలసాని ని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 21 మహానాడు : మాజీమంత్రి, సనత్ నగర్ ఎం ఎల్ సి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎం ఎల్ సి ఎం ఎస్ ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ […]
Read Moreరేవంత్ రెడ్డి పరిపాలన పై స్పందించిన పోచారం
హైదరాబాద్, జూన్ 21 మహానాడు : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట నేను వారిని మా ఇంటికి మనఃస్పూర్తిగా ఆహ్వానించాననీ పోచారం అన్నారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైననీ అని అన్నారు. తాను స్వయంగా రైతుననీ,రైతుల కష్టసుఖాలు తనకు తెలుసనీ, అందుకే […]
Read Moreపోరాట ఫలితమే ఎన్నికల్లో విజయం
రాష్ట్ర అభివృద్ధికై ఇక నుండీ పోరాడుదాం కలిసి పని చేద్దాం,నమ్మి ఓట్లేసిన ప్రజల ఆశయాలు నెరవేరుద్దాం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అమరావతి,మహానాడు: కష్టమైనా, నష్టమైనా పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చించారు.ఐదున్నర ఏళ్లుగా చేసిన […]
Read Moreనూతన నగరంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ
పటాన్ చెరువు జూన్21 మహానాడు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పటాన్ చెరువు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 8 కోట్ల 40 రూపాయలతో నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నిర్మించిన ఆడిటోరియం ను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ […]
Read Moreమాజీ స్పీకర్ పోచారం పై బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్
హైదారాబాద్, జూన్ 21 మహానాడు : బీ ఆర్ ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ స్పీకర్ పోచారం పై శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఆయన గతంలో మాట్లాడిన మాటలు వింటుంటే మాకే సిగ్గేస్తుందన్నారు. వ్యవసాయ, రైతాంగం అంశాల్లో రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్టు చెప్పటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ,రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిన ద్రోహం […]
Read Moreదిగజారిన శాంతి భద్రతలు
*చెంచు మహిళ పై అత్యాచారం జరిగినా సీఎం స్పందించక పోవడం దురదృష్టకరం. * పాలమూరు బిడ్డనని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి . * స్వంత జిల్లాలోనే ఆవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు . *రాష్ట్రాన్ని గూండాలు, రౌడీల రాజ్యం గా మార్చాలని చూస్తున్నారు. * ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారు. హైదారాబాద్,జూన్ 21 మహానాడు: కొల్లాపూర్ నియోజకవర్గం లో శాంతి భద్రతలు దిగజారిపోయాయనీ వరసగా జరుగుతున్న […]
Read Moreఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి
– గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి * నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ * ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్ష ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా […]
Read Moreఆలయాల పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సమష్టి కృషి – ఆలయాల ప్రతి సెంటు భూమినీ పరిరక్షిస్తాం – ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా విధుల నిర్వహణ – ధూప దీప నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 10 వేలకు పెంపు – బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఈ రెండు దస్త్రాలపైనా సంతకాలు – రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎన్‌టీఆర్ జిల్లా: ధర్మో రక్షతి రక్షితః.. […]
Read More