గంజాయి ముఠా అరెస్ట్‌

తెనాలి: గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండురోజుల క్రితం తనను కలిసిన పోలీసులకు గంజాయిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ను కోరారు. దాంతో నిఘా పెట్టిన పోలీసులు గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన ఎనిమిది మందినిని అరెస్టు చేశారు. వారి దగ్గర రూ.40 వేల విలువైన రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

అంబటి రాంబాబుకు చీర, జాకెట్‌, పూలు

ఆయన ఇంటికి వెళ్లిన తెలుగు విద్యార్థి నేతలు సుకన్య, సంజనాలతో ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అడ్డుకున్న పోలీసులు…సత్తెనపల్లిలో ఉద్రిక్తత సత్తెనపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు విద్యార్థి నేతలు ఆయనకు చీర, జాకెట్‌, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. సుకన్య, సంజనాలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అంబటి ఇంటి ముందు వాటిని కుర్చీలో పెట్టి వెళ్లారు. […]

Read More

భువనేశ్వరి, లోకేష్‌ను కలిసిన చదలవాడ దంపతులు

నరసరావుపేట: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్‌లను కుటుంబంతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దంపతులు కలిసి అభినందనలు తెలిపారు. నరసరావుపేట వంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే అవకాశం చంద్రబాబు ప్రోత్సాహంతో మాత్రమే సాధ్యమైందని చదలవాడ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని శాసనసభకు పంపించిన ఘనత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీది మాత్రమేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని […]

Read More

ఇక అమరావతికి కొత్త కళ

ప్రమాణస్వీకారం లోపు పరిశుభ్రత పనులు యుద్ధప్రాతిపదికన యంత్రాలతో చిల్లచెట్ల తొలగింపు రహదారులను బాగుచేయిస్తున్న అధికారులు కరకట్టపై విద్యుద్దీపాల పునరుద్ధరణకు చర్యలు కొత్త ప్రభుత్వంతో సీఆర్‌డీఏలో కదలిక ఆగిపోయిన భవన నిర్మాణాలపై సీఎస్‌ ఆరా విధ్వంస పాలన నుంచి కోలుకుంటున్న ప్రజలు అమరావతి: ఐదేళ్ల విధ్వంసం, అరాచకానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధా ని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా […]

Read More

వీధి దీపాలను తక్షణమే బాగుచేయించండి

48 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక అవసరమైన మెటీరియల్‌కు ప్రతిపాదనలు తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయండి కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులపై స్పందించండి పూడికతీత ఫొటోలను గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలి గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి ఆదేశం నగర సమస్యలపై అధికారులతో సమీక్ష గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీ వెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కరించేలా […]

Read More

రాజకీయాలకు కేశినేని నాని బై బై

అమరావతి: విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసి సోదరుడి చేతిలో పరాజ యం పాలైన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీ యాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కొంచెం ఒద్దికగా ఉండి టీడీపీని అంటి పెట్టుకుని ఉండి ఉంటే అవకాశాలు దక్కేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రమంత్రి అవ్వాల్సిన వ్యక్తి నేడు కేవలం ఒక […]

Read More

కోటప్పకొండకు టీడీపీ శ్రేణుల పాదయాత్ర

ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ నరసరావుపేట: నియోజకవర్గంలో జగన్‌రెడ్డి అరాచకాలను, అకృత్యాలకు ఎదు రొడ్డి చదలవాడ అరవిందబాబు గెలిచిన నేపథ్యంలో పమిడిపాడు గ్రామ టీడీపీ నేతలు కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. చదలవాడ అరవిందబాబు దగ్గరుండి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. ప్రజల అండ, కార్యకర్తల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని […]

Read More

కష్టపడిన కార్యకర్తకు దక్కిన గౌరవం

పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతా. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఢిల్లీ: పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు తానే ఉదాహరణ అని నరసాపురం ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతానని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో సంబరాలు మోదీ భారత ప్రధాని […]

Read More

ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

మంగళగిరిలో కేక్‌ కట్‌చేసిన వర్ల రామయ్య శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్‌ కట్‌ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌కు తినిపించారు. స్వీట్లు […]

Read More

ఐప్యాక్‌ టీం మోసం చేసింది..

తిరువూరు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్‌ తిరువూరు: ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశాడని తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. తిరువూరు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. కొన్ని పొరపా ట్లు జరిగాయి..ఐప్యాడ్‌ టీం మోసం చేసింది.. ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశా డని ఆవేదన వెళ్లగక్కారు.

Read More