-అరాచకపాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్ర -కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చిన యువనేత లోకేష్ -226 రోజుల్లో 3132 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర అమరావతి: జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాద […]
Read Moreతాత మహానాయకుడు…తండ్రి దార్శనికుడు
వారి పేరు నిలిపేలా రాజకీయాల్లో సంచలనాలు ప్రజల మనిషిగా ఎదిగిన యువతేజం నారా లోకేష్ తాత నినాదం..నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నేత మంగళగిరి: ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేష్. ప్రజల మనిషిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు […]
Read Moreపులివెందులలో జగన్ విజయం..తగ్గిన మెజార్టీ
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019తో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గింది. అప్పు డు 90,110 మెజార్టీ రాగా ఇప్పుడు 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయినా భారీగా ఓట్లను కొల్లగొట్టారు.
Read Moreలీస్ట్ ఆళ్ల…హయ్యస్ట్ రికార్డ్ నారా లోకేష్
మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల చరిత్రలో అతి తక్కువ మెజారిటీతో గెలిచింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృ ష్ణారెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై 12 ఓట్ల తేడాతో గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన […]
Read Moreజగన్‌కు ఫోన్ లేదట..జనం దగ్గర లోకేష్ నెంబర్!
వైసీపీ అధినేతకు కాల్స్ అతిపెద్ద మిస్టరీ ట్రాన్స్‌పరేన్సీకి పెట్టింది పేరు లోకేష్ లక్షల మందికి ఫోన్ నెంబర్ అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి తనకు ఫోన్ లేదు.. నెంబరూ లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఫోన్ లేని వాడికి బాబాయ్ మర్డర్ కాల్ వేకువనే ఎలా వచ్చిందో సీబీఐ దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. నెంబర్ లేని జగన్…సీఎంగా […]
Read Moreమంగళగిరికి తొలి యువ ఎమ్మెల్యేగా నారా లోకేష్
– 72 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో రికార్డ్ మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇప్పటివరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలలో అతి పిన్న వయస్కుడు నారా లోకేష్. 1952లో ఏర్పడిన మంగళగిరి నియోజక వర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 12వ ఎమ్మెల్యేగా ఎన్నికైన లోకేష్ వయసు 41 సంవత్సరాలు. 1952 నుంచి 2024 వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా కొందరు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన […]
Read Moreజగన్‌కు ఫ్యామిలీ దూరం…లోకేష్‌కు ఫ్యామిలీ వరం
అండగా నందమూరి, నారా కుటుంబాలు గెలుపు కోసం మంగళగిరిలో ప్రచారం అమరావతి: జగన్‌రెడ్డి వెంట ఆయన తల్లి లేదు. జగన్‌తో పాటు వైసీపీని ఓడిరచా లని సొంత చెల్లెలు షర్మిల, బాబాయ్ కూతురు సునీత ప్రచారం చేశారు. బావ బ్రదర్ అనిల్ తనదైన శైలిలో వాక్యం చెబుతూ జగన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జగన్ మోసాలు తెలిసిన జనం ఛీకొట్టగా.. జగన్ నేరాలకు బలైన కుటుంబసభ్యు లూ దూరం జరిగారు. […]
Read Moreలోకేష్ విజయంలోనూ సగం బ్రాహ్మణి
భర్త గెలుపు కోసం మంగళగిరిలో విస్తృత ప్రచారం వివిధ వర్గాలతో మమేకమవుతూ సమావేశాలు చేనేత వస్త్రాలకు బ్రాండిరగ్‌కు జాతీయస్థాయి ప్రణాళిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషించా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. హెరిటేజ్ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా గడిపే బ్రాహ్మణి, వారంరోజుల పాటు మండుటెండల్లో ప్రజలను […]
Read Moreమన లోకేష్ అని నినదించిన మంగళగిరి
– ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోని యువనేత – పాదయాత్రతో ఇంటింటికీ తిరిగిన లోకేష్ – అపార్ట్‌మెంట్ వాసులు, వీధుల్లో రచ్చబండ సమావేశాలు – తటస్థుల ఇళ్లకు వెళ్లి సర్వతోముఖాభివృద్ధికి కలిసిరావాలని పిలుపు అమరావతి: మంగళగిరి నియోజవర్గానికి 2019లో సరిగ్గా ఎన్నికలకు 20 రోజు లు ముందు టీడీపీ అభ్యర్థిగా వచ్చారు నారా లోకేష్. ఆ ఎన్నికల్లో 5 వేల పైచి లుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా మంగళగిరి నియోజవర్గాన్ని […]
Read Moreతాత పట్టుదల, తండ్రి విజన్‌ల మేలు కలయిక లోకేష్
నిలదీయడంలో ఎన్టీఆర్‌ను తలపించిన యువసారథి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ప్రజలతో మమేకం యువగళానికే ముందే నియోజకవర్గాల్లో పాదయాత్రలు సొంత నియోజకవర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆకర్షించిన మంగళగిరి మోడల్ నిరంతర శ్రమతో పసుపుజెండా సగర్వంగా నిలిపిన యువనేత అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనను కూకటి వేళ్లతో పెకలించి తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర వహించిన యువనేత నారా లోకేష్ వినూత్నమైన పంథాతో పసుపుజెండాను రెపరెపలాడిరచి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. […]
Read More