అణిచివేత వర్సెస్ ఆత్మాభిమానం మధ్య ఎన్నికలు బలంగా ప్రజల్లోకి ల్యాండ్ టైటిలింగ్ ప్రచారాస్త్రం కూటమి పొత్తును నిలబెట్టిన ప్రజలు అమరావతి : ఈసారి సామాన్య ఓటరు అసలు భయపడలేదు. సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ప్రభు త్వాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా హింస, అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు. ఎంత గొప్పవాడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఎన్నికలు హింస, అణిచివేత, అహంకారం వర్సెస్ ఆత్మాభిమా నం […]
Read Moreప్రతిపక్ష హోదా పొందలేని స్థితిలో
వైసీపీకి దక్కనున్న స్థానాలు! నా తెలుగుజాతికి ఈరోజు ప్రత్యేక శుభోదయం. ఆత్మగౌరవంతో రాజకీయ చైతన్యంతో రాష్ట్రం నలుమూలలా వైసీపీ రాక్షసులను, కాలకేయులను, సైకోలను, అహంకారులను తరిమి తరిమికొట్టిన నా తెలుగుజాతికి తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, జనసైనికులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని రీతిలో ఓట్లతో పోటెత్తి అమోఘమైన ప్రజాస్వామిక తీర్పును ఇచ్చిన ఆంధ్రులకు నమస్సుమాంజలులు. తెలుగుదేశం కూటమికి 155 నుంచి 160 సీట్లు, […]
Read Moreబీజేపీ, శివసేన ప్రభుత్వం భారీ కుంభకోణం
రూ.10 వేల కోట్లు దిగమింగిన షిండే, ఫడ్నవీస్ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో చేతివాటం బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం గప్‌చుప్‌గా అవినీతి ప్రసార మాధ్యమాలు మహారాష్ట్ర, మహానాడు : షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఓ టీవీ చానల్ సంచలనాత్మక కథనం ప్రసారం చేసింది. అంబులెన్స్‌ల కొనుగోలు ఒప్పందం దుర్వినియోగంపై బాంబే హైకోర్టు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సుమీత్ ఫెసిలిటీస్, బీవీజీ కంపెనీలు ప్రభుత్వానికి […]
Read Moreదెందులూరు పోలింగ్ కేంద్రాలలో ఉద్రిక్తత
ఘర్షణలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు క్షతగాత్రులకు చింతమనేని పరామర్శ దెందులూరు, మహానాడు: దెందులూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడటంతో పలువురికి గాయాల య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకు న్న కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మకమైన గ్రామాలకు అదనపు […]
Read Moreతెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు
వచ్చే ఫలితాల్లో సరికొత్త శక్తిగా అవతరణ సికింద్రాబాద్‌లో విజయం నాదే రేవంత్ స్థాయి తెలుసుకుని మాట్లాడాలి మజ్లిస్ కార్యకర్తల్లా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలపై కార్యక్రమాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమ వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషంగా ఉంది. ఓట్లేసిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు. 65 […]
Read Moreపోలింగ్ అక్రమాలకు కమాండ్ కంట్రోల్‌తో చెక్
ప్రకాశం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు మంగళగిరి: పోలింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సభ్యులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, పోలింగ్ […]
Read Moreతూర్పులో హ్యాట్రిక్ కొడతా..బాబుకు కానుక ఇస్తా
విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పోలింగ్ బూత్‌లో కుటుంబసభ్యులతో ఓటు విజయవాడ, మహానాడు : తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. సోమవారం సాయంత్రం గుణదల పెద్ద బోర్డింగ్ స్కూలులో పోలింగ్ సరళిని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తనను అభ్యర్థిగా […]
Read Moreగాజు గ్లాస్‌కు ఓటేయమంటే…ఫ్యాన్‌కు ఓటేశారు!
వీరవాసరంలో పోలింగ్ సిబ్బంది నిర్వాకం ఓటు వేసేందుకు సాయం కోరిన వృద్ధుడికి షాక్ అమరావతి, మహానాడు : నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు ఓటు వేసేందుకు సాయం కోరితే ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే…ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసిన వైనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో జరిగింది. గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. ఆయన నడవలేని […]
Read Moreమరో వివాదంలో కేజ్రీవాల్ పీఏ
కాల్ చేసి పిలిపించి దాడికి పాల్పడ్డారు మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ ఆరోపణ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. సీఎం నివాసం నుంచి రెండుసార్లు పీసీఆర్ కాల్ చేసి సీఎం పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు […]
Read Moreహింసాత్మక దాడులపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల సంఘం అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపంతో హింసాత్మక దాడులు జరిగాయని, ఈ కారణంగా పోలింగ్ శాతం తగ్గినందువల్ల పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల అధికారికి వినతిపత్రం పంపించారు. వైసీపీ ఆగడాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో […]
Read More