ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ జేఏసీ వినతి అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మే 12 నుంచి 13వ తేదీ పోలింగ్ రోజు రాత్రి వరకు పనిచేయాల్సి ఉంటుందని, కొన్ని చోట్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పనిచేస్తారని అందువల్ల పోలింగ్ తర్వాత రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయా లని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శనివారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ జీవో కాపీల దహనం
గుంటూరు/సత్తెనపల్లి, మహానాడు: గుంటూరు, సత్తెనపల్లిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోకు సంబంధించిన కాపీలను శుక్రవారం కూటమి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్ కన్నా కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు: స్థానిక పార్లమెంటరీ కార్యాలయం వద్ద శుక్రవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ […]
Read Moreచదలవాడ సమక్షంలో టీడీపీలోకి చేరికలు
నరసరావుపేట రూరల్: వైసీపీ పాలన నచ్చక నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దఎ త్తున టీడీపీలో చేరుతున్నారు. నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెంది న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇండ్లమూరి రామారావు, సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ మక్కెన ఆంజనేయులు, కపిలవాయి విజయ్‌కుమార్, బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Moreజగనాసురుడిని ఓటుతో అంతమొందిద్దాం
సంహారానికి మే 13న ముహూర్తం ఖరారు అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపు అమరావతి: జగనాసురుడి పాలనను ఓటుతో అంతమొందిద్దామని బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం సంయు క్తంగా బ్రాడీపేట 4/9 రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక […]
Read Moreకూటమిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేద్దాం
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలంలో ప్రచారం దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట, బాదాపురం, ఎర్రబాలెం గ్రామా లలో శుక్రవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, మాజీ ఇన్‌చార్జ్ పమిడి రమేష్ ప్రచారం నిర్వహించారు. కరువు రక్కసి విముక్తి కోసం, వలస నివారణ కోసం చంద్రన్నకు ఓటేద్దాం…అభివృద్ధి పథంలో నడుద్దామని పిలుపునిచ్చారు. దొనకొండ […]
Read Moreవినుకొండ అభ్యర్థి జీవీ ముమ్మర ప్రచారం
వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గాంధీనగర్, సాయి నగర్, తిమ్మాపు రం, రాముడుపాలెం గ్రామాలలో శుక్రవారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreపొరపాటు చేస్తే భవిష్యత్ అంథకారమే…
ఆలోచించి ఓటు వేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : తాకట్టు పెట్టేవి ఏమీ లేక మన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు.. ప్రజలారా పారా హుషార్..ఆలోచించి ఓటు వేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. పరిపాలన చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశాడు. […]
Read More‘‘ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్’’
రాష్ట్రంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు విజయవంతం అయ్యాయి. జగన్ పాలన మీద విసుగెత్తిన ప్రజాగ్రహం విజయవాడ మోదీ రోడ్ షోలో బయటపడిరది. మోదీ గారితో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ గార్ల జోడీ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు మలుపు. రాష్ట్రంలో ప్రజలు మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ కమిట్మెంట్ తమకు దన్నుగా నిలుస్తుందని గ్రహించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ ద్యేయంగా వికసిత భారతంలో భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోదీ సంకల్పం చాటారు. […]
Read Moreఅయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా?
బొమ్మలు పంచితే కడుపు నిండుతుందా? ఆయన రాహుల్‌గాంధీ కాదు రాంగ్ గాంధీ హుస్నాబాద్ కార్నర్ మీటింగ్‌లో హరీష్‌రావు హుస్నాబాద్, మహానాడు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో […]
Read Moreజాతిపిత ముఖానికి జగన్ మాస్క్
వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు మంగళగిరి, మహానాడు : మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ సందర్భంగా వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏకంగా జాతిపిత గాంధీ విగ్రహం తలకు జగన్ మాస్క్ పెట్టి అవమానించారు. మంగళగిరి పాత బస్టాండ్ చేనేత భవన్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ముఖానికి జగన్ మాస్క్‌ను తొడిగారు. శుక్రవారం సీఎం జగన్ […]
Read More