వివేకా హంతకులకే శిక్ష పడలేదు..ప్రజల సంగతేంటి? ఆ రోజే ఆయన మాట వింటే ఈ ఘోరం జరిగేది కాదు ప్రొద్దుటూరు బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రొద్దుటూరు, మహానాడు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. గొడ్డలి అవినాష్ రెడ్డి కావాలా? కొంగిచాపి న్యాయం అడుగుతున్న వైఎస్ బిడ్డ కావాలా? అని ప్రశ్నించారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని […]
Read Moreపనులు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
జగన్ కుక్క బిస్కెట్లకు ఆశపడి నాపై దుష్ప్రచారం తండ్రిపైనే చార్జిషీటు వేయించిన కొడుకు ఉంటాడా? అవినాష్‌లా అర్ధరాత్రి గొడ్డలితో వెళ్లడం మాకు చేతకాదు ఊసరవెల్లులు…అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు : నేను వెయ్యి కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఇలా మాట్లాడే వాళ్లు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్లని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి […]
Read Moreస్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులా?
` తన తండ్రి ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదంట..అఫిడవిట్‌లో చెప్పాడు ` ఆయనపై 32 క్రిమినల్ కేసులు… అన్నీ మనీలాండరింగ్ కేసులే ` కంపెనీలు అన్నీ ప్రైవేటువే… ఒక్కటి కూడా లిమిటెడ్ కంపెనీ లేదు ` లిమిటెడ్ కంపెనీలైతే గుట్టు బయటపడుతుందన్న భయం ` వైఎస్ సీఎం అయ్యాక లక్షల కోట్లు కొట్టేసిన జగన్ ` ఆయన ఆస్తుల విలువ రూ.8,23,600 కోట్లు ` ఎప్పటి విలువనో చూపి అసలు […]
Read Moreనా అల్లుడి వెనుక పవన్‌కళ్యాణ్, బాబు
`ఓటమి భయంతో దుష్ప్రచారం చేయిస్తే భయపడతానా `నా కుమార్తె పిల్లలతో నా సంరక్షణలో ఉంది `ఎన్నికల వేళ నీచ రాజకీయాలు మానుకోండి `రాజకీయ లబ్ధి కోసమే కుటుంబ విషయాల్లో జోక్యం `సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అల్లుడు చేసిన వ్యాఖ్యలపై […]
Read Moreఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటుహక్కును తిరస్కరించరాదు
`స్పాట్‌లోనే ఫారం 12ను స్వీకరించి ఓటుహక్కును కల్పించండి `రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఆదేశం అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటుహక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్‌లోనే ఫారం 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటుహక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు […]
Read Moreటీడీపీపై తప్పుడు ప్రచారం…ఎన్నికల సంఘం సీరియస్
` సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశం అమరావతి, మహానాడు: సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారం టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని, […]
Read Moreపోస్టల్ బ్యాలెట్‌పై అంత గోప్యత ఎందుకు సారూ?
`అసలు రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను ఎలక్షన్ విధుల్లోకి తీసుకున్నారు? `ఎంత మందికి ఫారం 12 ఇచ్చారు… ఎంతమంది సబ్మిట్ చేశారు? `ఎందుకని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను చీకట్లో పెడుతున్నారు? `మొదటిరోజు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? `రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం మీ బాధ్యత కాదా? `ఫార్మాట్ 1లు చెప్పకుంటే రేపు కౌంటింగ్ ఎలా ట్యాలీ అవుతుంది? `ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడుల్లో ఏం చర్యలు […]
Read Moreచీర కట్టుకుని బస్సెక్కు చూడు కేటీఆర్…
`టిక్కెట్ అడగకుంటే కాంగ్రెస్ అమలు చేసినట్లే `అలంపూర్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలంపూర్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలంపూర్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ గడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. తల తెగిపడ్డా సరే ఈ నడిగడ్డ బిడ్డలు ఇచ్చిన మాట తప్పరు. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ […]
Read Moreవచ్చేది ఎన్డీయేనే…ప్రధాని మళ్లీ మోదీనే…
రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధమవ్వాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం పోలవరం పూర్తిపై ప్రధాని మోదీ, కేంద్రంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు మన భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్ కుట్ర భూమి అమ్ముకోవాలన్నా జగన్ అనుమతి కావాలంట ధర్మవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధర్మవరం, మహానాడు […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం
ఆర్యవైశ్యుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : కూటమి అధికారంలోకి వచ్చాక జూన్-4 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండవ సంతకం ల్యాండ్ టైౖటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనం భూములు, ఆస్తులను కబ్జాకోరుల పరం చేసే దొంగ చట్టంపై ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని చంద్రబా బు స్పష్టమైన హామీఇచ్చారని గుర్తుచేశారు. ఆదివారం చిలకలూరిపేట వాసవీ గ్రాండ్స్‌లో ఆర్యవైశ్యుల ఆత్మీయ […]
Read More