దేశ రాజకీయాల్లో తీన్మార్‌ మల్లన్న సంచలనం

ప్రభుత్వానికి బాండ్‌ రూపంలో తన ఆస్తులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేత పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్‌ నల్గొండ, మహానాడు : దేశంలో నల్గొండ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో సంచలన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్గొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక, తీన్మార్‌ మల్లన్న తీసుకున్నాడు. నాయకుడంటే ప్రజల […]

Read More

రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై రేవంత్‌ కుట్ర

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చేస్తామని వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి కుతంత్రానికి తెర లేపారని మండిపడ్డారు. ఒక వర్గం వారి […]

Read More

ఐదు నెలల్లో రేవంత్‌ మార్క్‌ అవినీతి పాలన

హామీలిచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నాడు… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు ఇటీ కంపెనీ ల యజమానులు, ఉద్యోగులు బీజేపీలో చేరారు. వరంగల్‌ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. వారికి […]

Read More

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం

కావాలనే కోతలంటూ బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రజలు తిరస్కరించినా వారికి బుద్ధి రాలేదు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన సేవలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేనే లేవని, పీక్‌ డిమాండ్‌లో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా మని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య […]

Read More

ముస్లిం రిజర్వేషన్ల రద్దు పిటిషన్‌ వేయించింది నువ్వేగా జగన్‌…

` ఆర్‌.కృష్ణయ్య వేసిన పిటిషన్‌ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? ` సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతోంది ` ఆర్థిక, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు ` ముస్లిం రిజర్వేషన్లను కాపాడిరది చంద్రబాబే ` ఈ అంశం ఆర్టికల్‌ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిది ` టీడీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మంగళగిరి, మహానాడు : ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషిన్‌ వేసింది […]

Read More

రివర్స్‌ టెండరింగ్‌తో జలయజ్ఞం…ధనయజ్ఞం

` సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్‌రెడ్డి ` సైకో పాలనలో ఎడారిగా మారిన రాష్ట్రం ` ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు ` ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడు ` సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడు ` చంద్రబాబు ఐదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు ` జగన్‌ ఐదేళ్లలో రూ.39,052 కోట్లు మాత్రమే.. ` దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు కూడా తెలియని వైనం ` జలయజ్ఞం పేరుతో […]

Read More

మల్లెపూల రైతుల కష్టాలు తెలుసు…

కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరిస్తాం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా దర్శి, మహానాడు : దర్శి మండలం చలివేంద్ర, అబ్బాయిపాలెం, నడిమిపల్లి, కొత్తూరు, వెంకటాచలంపల్లి, తానంచింతల గ్రామాల లో శుక్రవారం శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటాచలం పల్లె కొత్తూరు గ్రామంలో మల్లెపూల తోటలోకి వెళ్లి రైతు వేదన విన్నారు. మారెడ్డి శ్రీనివాసరావు అనే రైతు మాట్లాడుతూ ఒక ఎకరం మల్లెతోట వేశానని, […]

Read More

ఎన్నారైల తరపున విదేశాల్లో రాష్ట్ర యువతకు లక్ష ఉద్యోగాలు

ప్రవాస భారతీయ తెలుగుదేశం ప్రతినిధుల హామీ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు తరపున ప్రచారం వినుకొండ, మహానాడు : ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల కొలువుల హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర యువతలో కనీసం లక్షమందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యాలు పెంచి యూరప్‌, అమెరికా, గల్ఫ్‌ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, […]

Read More

అభివృద్ధా… అదెక్కడ గోపిరెడ్డీ?

నియోజకవర్గంలో ఏ మూలనైనా తట్ట మట్టి వేశావా? ఉన్న మట్టి, మశానం మొత్తం అమ్మేసుకున్నావుగా… ఈడ్చి కొట్టేందుకు నరసరావుపేట ప్రజలు సిద్ధం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు : అభివృద్ధి సంక్షేమం అంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పే ముందు కాస్త ఆలోచించుకోవడం ఉత్తమమని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ఎద్దేవా చేశారు. ఏ గడప చూసినా, ఏ వీధిలో చూసినా గోపిరెడ్డి చేసిన భూ […]

Read More

జగన్‌ మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌..చెత్త కుప్పలో వేస్తున్నారు

ప్రజా ఆకాంక్షలు నెరవెర్చే కూటమి మేనిఫెస్టో సూపర్‌ హిట్‌ బాబు ష్యూరిటీకి మోదీ గ్యారంటీ తోడుతో అభివృద్ధి కేంద్రం సంపూర్ణ సహకారం ఉంటుంది నైపుణ్య గణనతో కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణ ఆరోగ్య శ్రీ పేరుతో జగన్‌ దగా చేస్తున్నారు… కూటమి నేతలు కొమ్మారెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌ మంగళగిరి, మహానాడు : టీడీపీ అధినేత విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం కూటమి […]

Read More