పదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు ఒక్క ఎకరాకైనా పరిహారం ఇచ్చారా..జగన్? ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ఉద్యమించారా.. బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి పోలవరం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. జగన్ వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ.10 లక్షల […]
Read Moreబీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులిస్తున్నారు…
రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ కుట్ర ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ కర్నాటక మోదీ ఇచ్చింది ఏమీ లేదు…ఖాళీ చెంబు తప్ప కర్నాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్నాటక, మహానాడు : బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్‌షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీభవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ […]
Read Moreజగన్ పాలనలో రూ.8 లక్షల కోట్ల దోపిడీ…
` రాష్ట్రం నెత్తిన అప్పు రూ.14 లక్షల కోట్లు ` ప్రమాదకరంగా ఆర్థిక నిర్వహణ ` తీవ్ర తలపోటుగా రెవెన్యూ లోటు ` స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయంలో అధమం ` పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబాటు ` బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. […]
Read Moreఅమిత్‌షా డీప్ ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్
`దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు `అందులో నలుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు `హైదరాబాద్ గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు `రిజర్వేషన్ల అంశంపై తప్పుడు ప్రచారమే కారణం న్యూఢిల్లీ/హైదరాబాద్, మహానాడు : సోషల్ మీడియాలో దుష్ప్రచారం, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం, అమిత్‌షా డీప్ ఫేక్ వీడియోపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రితోమ్ సింగ్‌ను ఢిల్లీ […]
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతితో ఆర్థిక లోటు
అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ విజయవాడ, మహానాడు : జగన్ ప్రభుత్వంలో ఆర్థిక లోటు పెరిగిపోయిందని, రాష్ట్రం అంతా అవినీతి మయం అయింద ని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వారి అవినీతితో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పేరు మీద కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా, మద్యంలో […]
Read Moreజగన్ రూపాయి పావలా మేనిఫెస్టో అది
ప్రజలు నమ్మే స్థితిలో లేరు రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం జనసేన నాయకురాలు రాయపాటి అరుణ విజయవాడ, మహానాడు : జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై జనసేన నాయకురాలు రాయపాటి అరుణ సోమవారం స్పందిం చారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో చూసుకుంటే రూపాయిని రూపాయి పావలా చేసి చూపిం చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని జగన్ మేనిఫెస్టోను ఇప్పుడు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న […]
Read Moreఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలు
వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం తన జన్మదిన వేడుకలను నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
Read Moreబొల్లా అవినీతి బాగోతాన్ని బయటపెడతాం
అవినీతిపై ఉన్న శ్రద్ధ…అభివృద్ధిపై లేదు వినుకొండలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తోంది ఐదేళ్లలో ఆయన ఏమైనా చేశారా? టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నాగిరెడ్డిపల్లె డ్రైవర్స్ కాలనీలో మక్కెనతో ప్రచారం వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తాను చేసిన అభివృద్ధికి సాక్ష్యాలున్నాయ ని, ఎక్కడకు వెళ్లినా సిమెంటు రహదారులే కనిపిస్తాయని టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే బొల్లా చేసింది […]
Read Moreఓటమికి చివరి మెట్టు..వైసీపీ మేనిఫెస్టో
సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నేత సి.రామచంద్రయ్య కడప, మహానాడు : టీడీపీ నాయకుడు సి.రామచంద్రయ్య ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ మేనిఫెస్టోపై స్పందించారు. మేనిఫెస్టోతో ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. దశ, దిశ లేని మేనిఫె స్టోలో కొత్త హామీలు ఏమీలేవు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిపెస్టో అని వ్యాఖ్యానించారు. అస్పష్టమైన మేనిపెస్టో..తుమ్మడం తధాస్తు అన్నట్లుందని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలే దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. […]
Read Moreటీడీపీలోకి రొంపిచర్ల వైసీపీ నేత కాటం రామిరెడ్డి
వైసీపీలో నియంతృత్వ పోకడల వల్లే బయటకు… అరవిందబాబు, శ్రీకృష్ణదేవరాయలు విజయానికి కృషి చేస్తా నరసరావుపేట, మహానాడు : రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత కాటం రామిరెడ్డి ఆదివారం ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరా యలు, చదలవాడ అరవిందబాబు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి లావు, చదలవాడ పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం […]
Read More