జి-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఇటలీ ఆహ్వానం

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరా గ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. శుక్రవారం ఆమెతో మాట్లాడిన మోడీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞ తలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ల డంపైనా చర్చించినట్టు ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు. జూన్‌ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితా ల్లో మోడీ గెలుపుపై […]

Read More

భారతమ్మ పసుపు చీరలు వేసుకోదా?

చెల్లి దుస్తులపై వ్యాఖ్యలు సిగ్గుచేటు తండ్రిని చంపారన్న రిలయన్స్‌ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వలేదా? స్వలాభం కోసం వైఎస్‌ పేరును సీబీఐ కేసులో చేర్చలేదా? అవినాష్‌ను వెనకేసుకు రావడం విడ్డూరం జగన్‌ వ్యాఖ్యలపై బీటెక్‌ రవి రియాక్షన్‌ పులివెందుల, మహానాడు : పులివెందులలో జగన్‌ వ్యాఖ్యలపై శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి స్పందించారు. పేదవాడికి పెతందారుడికి పోటీ అన్న జగన్‌ అఫిడవిట్‌లో రూ.750 కోట్లు […]

Read More

పదేళ్లు ఎమ్మెల్యే..తిరువూరుకు ఏమైనా చేశాడా?

ఇసుక, భూములు కాజేశాడు..ఇదేనా పాలన? నియోజకవర్గానికి ఐదేళ్లు జగన్‌ ఏం చేశాడు… తిరువూరు సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి తిరువూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. తిరువూరు ఎమ్మెల్యే పదేళ్లుగా పాలించాడు. ఏమైనా నియోజకవర్గానికి పనికి వచ్చాడా? జగన్‌ ఐదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాడట. నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు తెస్తా..300 చెరువులను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేస్తా అన్నాడట. […]

Read More

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న హీరోయిన్‌

అవనిగడ్డ, మహానాడు : అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ని ప్రముఖ హీరోయిన్‌, హీరో వరుణ్‌ సందేశ్‌ సతీమణి వృతిక షేర్‌ శుక్రవారం దర్శించుకు న్నారు. నాగుపాము పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోపిదేవి గుడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు సాంబశివరావు, ఫోనమాల నాగరాజు, లంకె రాజగోపాల్‌, కొల్లాటి రాజ్‌కుమార్‌ తదితరులు […]

Read More

పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ నామినేషన్‌

పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న భాష్యం ప్రవీణ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా అశేష ప్రజానీకం మధ్య ర్యాలీ గా అమరావతి పట్టణం అంబేద్కర్‌ కూడలి నుంచి బయలుదేరారు. అమరావతి అంబేద్కర్‌ విగ్రహ కూడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లింగాపురం, పరస, 75 తాళ్లూరు మీదు గా పెదకూరపాడు అంబేద్కర్‌ విగ్రహ కూడలి, పెదకూరపాడు తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో […]

Read More

మాఫియా పాలనపై జనంలో తిరుగుబాటు మొదలైంది

జగన్‌ పాలన నుంచి విముక్తి రాబోతోంది ఫ్యాన్‌ రెక్కలు విరగటం ఖాయం…కూటమి రావటం తథ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సైకో పాలనను తరిమికొట్టి ఓడిరచేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్‌ రెక్కలు […]

Read More

వైసీపీ దాడి బాధితులకు పరామర్శ

వినుకొండ, మహానాడు : వినుకొండ మండలం నాగులవారం గ్రామంలో అరాచక దాడుల్లో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Read More

పల్నాడు పోలీసు ఎన్నికల పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌

పల్నాడు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పల్నాడు జిల్లాకు ఎన్నికల పోలీసు పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌ను నియమించారు. ఈ సందర్భంగా పలనాడు జిల్లాకు వచ్చిన అజిత్‌ సింగ్‌కు పోలీసు యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. ఈ మేరకు నరసరావుపేట లోని మునిసిపల్‌ గెస్ట్‌ హౌస్‌లో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి అనుసరించి […]

Read More

ఏ మాత్రం ఆదమరిచినా గూండా రాజ్యమే

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మూడు మండలాల నుంచి టీడీపీలోకి చేరికలు వినుకొండ, మహానాడు : ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ మాత్రం ఆదమరిచినా రాష్ట్రం రౌడీల పాలవుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు అన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్న హింసే అందుకు సాక్ష్యమన్నారు. కొడుతున్నా, చంపుతున్నా, కాళ్లు, చేతులు విరగ్గొడుతున్నా పోలీసులు చోద్యం చూస్తుంటే ఇక ప్రజల ధన,మాన, ప్రాణాలకు […]

Read More

ఐదేళ్లు అరాచకాలు చాలు కాకాణి…

సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్న శ్రేణులు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసలు సర్వేపల్లి, మహానాడు : ఐదేళ్లు నియోజకవర్గంలో అరాచకాలు చాలు…ఇక మేం భరించలేమంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు మండలంలో ఆయన అక్రమాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయ ని దుయ్యబడుతున్నారు. తమకే ఆ పార్టీలో ఉండటం సిగ్గుగా ఉందని అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి […]

Read More