వైసీపీ సోషల్ మీడియా నేతలపై ఉక్కుపాదం!

అమరావతి, మహానాడు: వైసీపీ సోషల్ మీడియా నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత ఇంటూరు రవికిరణ్ పై తూర్పు గోదావరి జిల్లా ప్రకాష్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇంటూరు రవికిరణ్ పై కడియం పీఎస్ లోనూ కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లాలోని వివిధ పీఎస్‌ల్లో 5 ఫిర్యాదులు ఉన్నాయి. […]

Read More

వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంత ఈజీగా వదిన కాపురంలో చిచ్చు పెట్టిన మరిది!

• ఓట్లు వేయలేదని నాడు గ్రామంపై కక్ష.. అభివృద్ధి పనులను అడ్డుకున్న వైనం •  అంధుడి పొలంపై వైసీపీ రాబందుల కన్ను.. దొంగ పత్రాలతో దోపిడీ మంగళగిరి, మహానాడు: బాపట్ల జిల్లా, చీరాల మండలం, దేవాంగపురి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఐప్యాక్ లో పనిచేసి, వైసీపీ కోసం ప్రచారం చేస్తూ.. నాడు ప్రత్యక్షంగా టీవీలకు దొరికిన తన మరిది వైసీపీకి అనుకూలంగా సోషల్ […]

Read More

జగన్‌… జీవితంలో అధికారంలోకి రావు.. సీఎం కాలేవు!

– ఏన్డీయే అధికారంలో ఉండగా వైసీపీకి అధికారం కల్ల! – నిన్ను ప్రజలు నమ్మరు.. నీకు ఓట్లు వేయరు – కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తోంది – ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించలే.. – రెండు రోజుల నుంచి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు – తన సాక్షి పత్రికలో ప్రశ్నించే స్వరం వినిపించకూడదా అని రాశారు – […]

Read More

నీచ పోస్టింగులు… C/O వైసీపీ సోషల్ మీడియా!

– లా అండ్ ఆర్డర్ ని వైసీపీ దిగజార్చింది – జగన్ ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు – వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన ఎంపీకి చిత్ర హింసలు – సొంత తల్లి, చెల్లిపై పోస్టీంగులు పెట్టినా చర్యల్లేవు – జగన్‌ పాలనలో బీసీలపై 300, ఎస్సీలపై 192, ఎస్టీలపై 58, మైనార్టీలపై 11, మహిళలపై 2027, టీడీపీ కార్యకర్తలపై 2005 కేసులు – ఎన్నికల కోడ్ సమయంలో 13 […]

Read More

‘ప్రైవేటు’ కు దీటుగా, ట్రెండ్‌కు తగ్గట్టు ‘ఆప్కో’!

• పుట్టపర్తిలో షో రూమ్ ప్రారంభం • రాష్ట్రంలో మరో ఏడు ఏర్పాటు • నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే సీఎం లక్ష్యం • త్వరలో కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన – రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పుట్టపర్తి, మహానాడు: చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేయనున్నామని, […]

Read More

వికసిత్ భారత్ తో స్టార్టప్ లకు ఊపిరి!

– నూతన ఆవిష్కరణలతో ముందుకు రండి – మోదీ, చంద్రబాబు విజనరీతో దేశంలో సుస్థిర అభివృద్ధి – ‘వికసిత్ భారత్’ లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అమరావతి, మహానాడు: సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి లీడర్ల విజనరీతో భారత దేశంలో స్టార్టప్ లకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. వికసిత్ […]

Read More

రేవంత్ సీఎం అయితే… కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎం

– పగలు ఫైట్ చేసుకున్నట్టు నటిస్తరు… రాత్రి ఒక్కటైపోతరు – డ్రోన్ ఎగిరిస్తేనే బిడ్డ పెళ్లిరోజే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు… – అన్ని స్కాముల్లో కేటీఆర్ ప్రధాని నిందితుడిని తేలుతుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? – కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు – కేటీఆర్ కళ్లు నెత్తికెక్కినయ్…. కిందకు దించుతా.. – కేసీఆర్ కొడుకు నోటీసులకు రిప్లై ఇస్తే అన్నీ మూసుకుని కూర్చున్నడు – […]

Read More

సోషల్‌ మీడియాలోని వికృత దాడులను అడ్డుకోండి

– కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలి – జాతీయ మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మ లేఖ విజయవాడ, మహానాడు: సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలని జాతీయ మహిళా కమిషన్ ను రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు ఆమె కమిషన్‌కు ఒక లేఖ […]

Read More

ఆర్టీజీఎస్‌లో కోవర్టులు?

– పాలన మారినా ఇంకా పాత వాసనలే – వైసీపీ హయాంలో పనిచేసిన వారే కొనసాగింపు – నచ్చిన వారికి నచ్చిన ముద్రలు – నచ్చకపోతే వైసీపీ ముద్రతో తొలగింపు – పని-విశ్వసనీయత ప్రాతిపదిక కాదా? – ఇద్దరు ఐఏఎస్‌ల మెతక వైఖరే కారణమా? – గతంలో డేటా అమ్ముకున్నారన్న ఆరోపణలున్న వారికే కొనసాగింపు – వైసీపీ జమానాలో ఆ ‘లిటిల్’ మాస్టరుదే హవా – నాడు సజ్జల, ధనంజయరెడ్డి […]

Read More

వైసీపీ విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది

– రూ.4.70లకు కొనాల్సిన యూనిట్ విద్యుత్ ను రూ.7.61లకు కొని ప్రజలపై భారం వేశారు – ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం – గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని గాడిన పెడతాం – ఆంబోతుల్లా సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా? – భావప్రకటన స్వేచ్ఛ అంటే అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా? -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – […]

Read More