పంట కాలువలు బాగుపడుతుంటే కాకాణికి నిద్ర‌ప‌ట్టడం లేదు..

– స‌ర్వేప‌ల్లి శాస‌న‌ స‌భ్యుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సూరాయ‌పాళెం, మహానాడు: పంట కాలువ‌లు బాగుప‌డుతుంటే కాకాణి ఓర్చుకోలేక‌పోతున్నారు… రైతుల భాగ‌స్వామ్యంతో ప‌నులు జ‌రుగుతుంటే అంత బాధేందుకో… క‌రోనా హౌస్ వ‌దిలి ఊళ్ల‌లోకి వ‌స్తే అవినీతిని ప్ర‌శ్నించి చెక్క‌తో కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని స‌ర్వేప‌ల్లి శాస‌న‌ స‌భ్యుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. పొద‌ల‌కూరు మండలం సూరాయ‌పాళెం స‌మీపంలో సంగం ఆన‌క‌ట్ట వ‌ద్ద నుంచి క‌నుపూరు కాలువ‌కు గురువారం […]

Read More

ఎమ్మెల్సీ ఎన్నికకు ఒక నామినేషన్ దాఖలు

– వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థిగా నామినేషన్ వేసిన చిన అప్పలనాయుడు విజయనగరం, మహానాడు: శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక నామినేషన్ దాఖలు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంబంగి వెంకట చినప్పలనాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కు మధ్యాహ్నం 1-40 గంటలకు ఆయన […]

Read More

దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ

• దేశీయ రకం గోవులను పెంచేవారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ • త్వరలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు • ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన  • ప్రసాదాలు, అన్న ప్రసాద తయారీలో ఏ గ్రేడ్ సామాగ్రే వాడాలి • దేవాలయాల్లో కావాల్సింది ఆధ్యాత్మిక చింత.. వ్యాపార ధోరణి కాదు • ఆలయాల్లో ఓంకారాలు, దేవతా మూర్తుల వేద మంత్రోఛ్చారణ నిరంతరం వినిపించాలి […]

Read More

బీసీల్లో ధైర్యాన్ని నింపిన గొప్ప నేత రాహుల్

– జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలవ్వడానికి అసలైన కారణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ… ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా నేడు కులగణన రాష్ట్రంలో మొదలైందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేర్లింగంపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వే జరుగుతున్న […]

Read More

హామీల అమల్లో చతికిలపడ్డ కాంగ్రెస్​!

– తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: బీఆర్​ఎస్​ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్​ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి యేడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ […]

Read More

ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించొద్దు

తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలి కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేద్దాం తక్కువ ధరకే మద్యంతో పాటు.. మద్య నిషేధానికీ కృషి చేయాలి ఎక్సైజ్ సిబ్బందితో సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల ఏర్పాటును సహించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు […]

Read More

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట

• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు • ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి • త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు • వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు • ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ […]

Read More

ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు

– కమిషనర్‌ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా జరుగుతుందని, ఆక్రమణదార్లు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే పూర్తి స్థాయిలో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా […]

Read More

రూ. 20 లక్షల గార్మెంట్ సామగ్రి వైసీపీ సానుకూల పరుల చోరి!

• వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ • భూ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల విన్నపం • అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: దొంగతనంగా తన ఫ్యాక్టరీలోకి ప్రవేశించి రూ. 20 లక్షలు విలువ చేసే గార్మెంట్ తయారీ సామగ్రిని వైసీపీ సానుకూల పరులు కొట్టేశారని.. వారిపై నాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పట్టించుకోలేదని.. వారికి వైసీపీ నేతలు సపోర్ట్ రావడంతో […]

Read More

నిజమే.. కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాం!

– వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి అంగీకారం విశాఖపట్నం, మహానాడు: ఉత్తరాంధ్రలో నియోజకవర్గాల పునర్విభజన వలన నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనున్నాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం లక్ష్యంగా పనిచేస్తామని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని, మహిళా కోటా, రిజర్వేషన్లు మొత్తం మారిపోతాయి….ఆ పరిణామాలు అన్నీ చర్చించుకుని సంసిద్ధం అవుతున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి […]

Read More