మనిషి మూత్రంతో విద్యుత్‌ తయారీ

– ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి (తిలక్) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ – పాలక్కాడ్‌ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్‌, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటీ బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ను (ఈఆర్‌ఆర్‌ఆర్‌) రూపొందించారు. ఇది విద్యుత్‌ తో పాటు బయో ఫెర్టిలైజర్‌ను […]

Read More

రామోజీ ఫిల్మ్ సిటీలో ముగ్గురు పాన్‌ ఇండియా హీరోలు

టాలీవుడ్‌ ట్రెండింగ్‌ టాప్‌ స్టార్స్‌ ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ […]

Read More

టెక్కలి లో వైకాపా నుండి‌ భారీగా చేరికలు

-అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం నుండి దాదాపు 12 వీధుల నుండి కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టెక్కలి పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం‌ తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమి లేదని వారు తెలిపారు. టెక్కలి లో మళ్లీ అచ్చెన్నాయుడునే […]

Read More

అవును… ఆయన మహాస్వాప్నికుడే!

– విక్రమ్‌ పూల‘ మహాస్వాప్నికుడు’ కు మహా డిమాండ్‌ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల’ అన్నది ఆర్యోక్తి. రచనాశైలిలో సుప్రసిద్ధ పాత్రికేయుడు పూల విక్రం గారి గురించి చెబితే అలాగే ఉంటుంది. చాలామంది జర్నలిస్టులలో ఉండే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’.. అంటే బతకనేర్చిన కళ ఆయనలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. విక్రం తరం నాటి జర్నలిస్టులు-ఆ తర్వాత వచ్చిన చాలామంది పాత్రికేయులు కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో […]

Read More

జగన్-అవినాష్ బెదిరింపులకు భయపడేది లేదు

– వివేకాను చంపిందెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలి – ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే నా నివాసం.. అయినా భయపడను – చావడానికైనా సిద్ధమే.. జగన్-అవినాష్ బెదిరింపులకు భయపడేది లేదు – కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ […]

Read More

‘సరిపోదా శనివారం’ అంటున్న నేచురల్‌ స్టార్‌

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. నానికి బర్త్ డే విషెస్ తెలుపుతూ మేకర్స్ టీజర్‌ను […]

Read More

అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన వీఎన్ ఆదిత్య

“మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ […]

Read More

ప్రామెసింగ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ‘బహుముఖం’ టీజర్

యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, USA పరిసర ప్రాంతాలలో అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఇటీవలే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు, దీనికి అద్భుతమైన […]

Read More

‘సుందరం మాస్టర్’ ప్రేక్షకులను మెప్పించిందా?

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శనివారం నాడు […]

Read More

క్రిస్టియన్లు, ముస్లింలకు అండగా నిలుస్తా

ఆదర్శ మంగళగిరికోసం అంతా కలసిరండి! తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ కాజలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన యువనేత మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దడానికి అన్నివర్గాల ప్రజలు కలిసి రావాలని మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి పరిధిలో పలువురు తటస్థ ప్రముఖులను యువనేత నారా లోకేష్ శనివారం రాత్రి కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 8వవార్డుకు చెందిన పాస్టర్ కోలా న్యూమన్ ను ఆయన నివాసానికి […]

Read More