తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల ప్రజలే స్టార్ క్యాంపైనర్లు

-సుప్రీంకోర్టు తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు -కచ్చితంగా నిజం గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి -ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటే -దేశంలో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది -వైసీపీ పై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నాయకులు – మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్లో ఒకటైన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో జగన్ […]

Read More

కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

-వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్మం -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై చ‌ర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమ‌రావ‌తిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశంలో పలు కీలక అంశాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు జ‌గ‌న్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పిందని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, […]

Read More

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

– డాక్టర్ గుప్తా నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1000 […]

Read More

పార్టీ అధ్యక్షుడు అయిన కోదండ రాంకు ఎమ్మెల్సీ ఎలా ఓకే చేస్తారు?

-కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ? -నేను గవర్నర్ భాదితుణ్ణి -గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు -కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ? -మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ నేను గవర్నర్ భాదితుణ్ణి. దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నా. నాది తెరచిన పుస్తకం లాంటి జీవితం. ఎలాంటి మచ్చ లేదునా కులం ఎరుకల అయినప్పటికీ […]

Read More

తల్లిదండ్రుల ఆశలు ఈ ప్రభుత్వం నిజం చేస్తుంది

– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను […]

Read More

సిద్ధం ఎవరిపై? ప్రజల పైనా? ప్రతిపక్ష పార్టీల పైనా?

– సీఎంకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హితవు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరిట సభలు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే రౌడీ పదాలు ఆక్షేపనీయమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.*సిద్ధం అంటే దేనికి? కొట్టుకోవటానికా?, కోసుకోవటానికా?, నరుక్కోవటానికా?. మరో గొడ్డలి వేటు కోసమా? మరో కోడి కత్తి కోసమా? అంటూ ఆశ్చర్యం […]

Read More

కేసీఆర్… మీ అల్లుడికి గడ్డి పెట్టండి

– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి […]

Read More

షర్మిల వ్యాఖ్యలపై జగన్ రెడ్డి.. భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి

• బెయిల్ కోసం తాను సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనం • జగన్ రెడ్డి చీకటి వ్యవహారాలు.. లాబీయింగుల్లో దిట్ట • జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే.. అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి • డబ్బుపిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనం • జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్లు సోనియాను […]

Read More

సుహాస్‌ మంచి ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌- అడవిశేష్‌

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా […]

Read More

‘పద్మవిభూషణ్’ పురస్కారం ఎనలేని ఆనందం : అంబికా కృష్ణ

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 31న) ఉదయం శ్రీ వెంకయ్య నాయుడు నివాసం లో కలిసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా […]

Read More