– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం […]
Read Moreటీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు
– జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి రాజోలు, మహానాడు: అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నుండి మన టిడిపి యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను వివిధ సోషల్ మీడియా యాప్ లలో గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతినిధులు చాగంటి స్వామి, కడలి రమేష్, కుంచె గంగాజలం, బోళ్ల రాజేష్, బందెల పద్మ, జిల్లెల్ల బాబూ ప్రసాద్, పమ్మి దుర్గాప్రసాద్, దేవళ్ళ ఉదయ్ శ్రీనివాస్, […]
Read Moreతెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
– 65 సంఘాలతో ఏర్పాటు – వి.లచ్చిరెడ్డి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక – ఉద్యోగుల ఆరోగ్యం, పదోన్నతుల క్యాలెండర్, హౌసింగ్ పాలసీకి కృషి చేస్తా – వ్యవస్థల రద్దు, సీపీఎస్, జీవో నం.317 రద్దుకై పట్టించుకోని జేఏసీ నాయకులపై మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావించింది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి ఛైర్మన్ గా ఉద్యోగుల జేఏసీ పురుడు పోసుకుంది. వారసత్వ […]
Read Moreశ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ […]
Read Moreఆది ప్రణవస్వరూపం .. ఈ నల్లనయ్య
– జూనంచుండూరు గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు గుంటూరు:నల్లనయ్యకు జన్మాష్టమి సంబరాలు,తర తరాల దేవుడిగా వెలుగొందుతున్న ఈ సమ్మోహన వేణుగోపాలుడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఈ కన్నయ్య. నల్లని సాలగ్రామ శిలా రూపంలో “ఓం కార భంగిమ” ఈయన రూపం.1500 వందల ఏళ్ల చరిత్ర కలిగి, భక్తుల కోర్కెలు తీర్చే తరగని పెన్నిధి. అటు బాదామి చాణిక్యుల నుంచి ఇటు రెడ్డిరాజుల కోటకు పెన్నిధిగా నిలిచిన ప్రత్యక్ష దైవం.రెడ్డిరాజుల […]
Read Moreజీవితాన్ని పండుగగా మలుచుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్ముని సందేశం
కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, అమూల్యమైన ఈ జీవితాన్ని పండుగగా […]
Read Moreవరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ, మహేశ్వరి అనే ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం కేసులో ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడంటూ అనురాధ, మహేశ్వరి జనవరిలో ఫిర్యాదు చేశారు. తమపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అనురాధ, మహేశ్వరి. దీంతో ప్రభాకర్ రెడ్డిపై 417, 420, 354A కింద […]
Read Moreవిజయవాడలో ‘మంకీ పాక్స్’ కలకలం
విజయవాడలో మంకీ పాక్స్ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు.
Read Moreహైడ్రా.. హల్‌చల్
– అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు – నాగార్జుననూ వదలని హైడ్రా – 18 చోట్ల కూల్చివేతలు – 100 ఎకరాల్లో కట్టడాలు ధ్వంసం హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల పై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. నగరం నలువైపులా కొన్ని చెరువులు, కుంటలు, నాలా లతో పాటు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణా లపైకి హైడ్రా బుల్డోజర్స్ వెళ్తోన్న […]
Read Moreవిద్యార్థుల భవిష్యత్తుతో ఆటాడుకున్న జగన్
* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత * కేజీబీవీ, ఎంజేపీ స్కూళ్లను సందర్శించిన మంత్రి * టీడీపీ హయాంలోనే విద్యా ప్రగతి -భవనాలకు రంగులు, సొంత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు * ఆకట్టుకున్న విద్యార్థుల డ్రమ్స్ వాయిద్యం సత్యసాయి జిల్లా పెనుకొండ: మీకు ఏ అవసరం వచ్చినా… ఏం కావాలన్నా… నాకు ఒక్క కాల్ చేస్తే మీ […]
Read More